‘ఫ్లై’ డ్యూయల్ సిమ్ మొబైల్ ఫీచర్లేంటి..?
oi
-Staff
By Super

భారతీయ మొబైల్ మార్కెట్లో విజయబాహుటా ఎగరవేసిన ‘ఫ్లై మొబైల్స్’ తాజాగా జీఎస్ఎమ్ నెట్ వర్క్ ను సపోర్ట్ చేసే డ్యూయల్ సిమ్ ఫోన్ ను డిజైన్ చేసింది. ‘ఫ్లై B200’ వేరియంట్ లో విడుదలవుతున్న ఈ మొబైల్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో పూర్తి స్థాయిలో దోహదపడుతుంది.
ఫోన్ లోని పలు కీలక ఫీచర్లు:
ఫోన్ బరువు 88 గ్రాములు, బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 200 గంటలు, మల్టీ మీడియా ప్లేయర్, ఇన్-బుల్ట్ మెమరీ, 2 మెగా పిక్సల్ కమెరా, ఇన్ బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, WAP, 3.5mm ఆడియో జాక్, టీఎఫ్టీ స్క్రీన్, ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా జీబిని 8 శాతం వరకు పెంచుకోవచ్చు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications