ఫ్లయ్ డ్యూయల్ సిమ్ 'ఈ200'

Posted By: Prashanth

ఫ్లయ్ డ్యూయల్ సిమ్ 'ఈ200'

 

ఫ్లయ్ మొబైల్స్ మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసిన డ్యూయల్ సిమ్ ఫోన్ 'ఫ్లయ్ ఈ200'. డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు డీసెంట్ ఫీచర్స్ దీని సొంతం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 8 జిబి వరకు విస్తరించుకోవచ్చు. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.8 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్‌తో పాటు, రిజల్యూషన్ 240 x 320 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది.

మొబైల్ వెనుక భాగాన ఉన్న విజిఎ కెమెరా కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం. సాధారణంగా ఫ్లయ్ మొబైల్స్ కెమెరాలో అంత నాణ్యతను ప్రదర్శించ లేక పోవడం మొదటి నుండి కూడా మనం చూస్తూనే ఉన్నాం. పాఠకులకు 'ఫ్లయ్ ఈ200' డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు...

'ఫ్లయ్ ఈ200' మొబైల్ ప్రత్యేకతలు:

* Stylish and trendy looks

* Attractive display

* Decent audio/video player

* Dual SIM compatibility

* Reasonable price tag (Considering Fly’s handsets which don’t have big price tags)

* FM Radio

* Up to 8 GB memory expandability

* Standard 3.5mm audio jack

* Social networking apps

* Good WAP browser

కస్టమర్స్ నిరాశ చెందే ప్రత్యేకతలు:

* Disappointing VGA Camera

* Low durability

* Comparatively low battery life

* Slight dullness in Display

మొబైల్ బరువు 92 గ్రాములు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ఇంకా ప్రవేశపెట్ట లేదు. మార్కెట్లో మాత్రం పసులు, నలుపు రంగులలో లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot