‘ఫ్లై’ డ్యూయల్ సిమ్, స్లిమ్ ఫోన్!!!
oi
-Prashanth
By Prashanth

‘ఫ్లై’ మొబైల్స్ (Fly mobiles) మరో సరికొత్త డ్యూయల్ సిమ్ మొబైల్ ను కేవలం 86 గ్రాముల బరువుతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్ సిరీస్ లో విడుదలవుతున్న ‘ఫ్లై E210’ముఖ్య ఫీచర్లు క్లుప్తంగా:
* డ్యూయల్ సిమ్ సపోర్ట్, * 2.4 అంగుళాల స్ర్కీన్, * 1.3 మెగా పిక్సల్ కెమెరా, * 9 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * ఎక్స్ ప్యాండబుల్ మెమరీ విధానం ద్వారా జీబిని 16కు పెంచుకోవచ్చు, * మల్టీ మీడియా ప్లేయర్, * ఎఫ్ఎమ్ రేడియో, * యూఎస్బీ పోర్ట్, * బ్లూటూత్, * లితియమ్ ఐయాన్ బ్యాటరీ, * బ్యాటరీ టాక్ టైమ్ 5 గంటలు, స్టాండ్ బై టైమ్ 250 గంటలు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications