ప్లయ్ మరో డ్యూయల్ సిమ్ ఫోన్ 'ఈ322'

By Super
|
FLY E322
దేశీయ మొబైల్ దిగ్గజం ఫ్లయ్ మొబైల్స్ మార్కెట్లోకి 'ప్లయ్ ఈ322' పేరుతో కొత్త మొబైల్‌ని విడుదల చేసింది. సాధారణంగా ఇండియ్ మొబైల్ దిగ్గజాలైన ప్లయ్ మొబైల్స్, కార్బన్ మొబైల్స్, మైక్రోమ్యాక్స్ సంస్దలు ఎక్కవగా డ్యూయల్ సిమ్ ఫోన్ల విడుదల పైనే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తాయి. ప్లయ్ ఈ322 బరువు 85 గ్రాములు. చుట్టుకొలతలు 112 x 62 x 14.1 MM.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను దీని డిస్ ప్లే సైజు 240 x 320 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. ఈ మొబైల్‌లో మల్టీ ఫార్మెట్ ఆడియో, వీడియో ఫైల్స్‌ని ప్లే చేయవచ్చు. మొబైల్‌తో పాటు 2.19 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ప్లయ్ ఈ322 ధర, ప్రత్యేకతలు:

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: 2.0 MP, 1600 x 1200 Pixels
కెమెరా జూమ్: Yes
వీడియా క్యాప్చర్: MP4 Video Player

కనెక్టివిటీ
పోర్ట్స్: USB Port
ఇన్‌ప్రారెడ్: No
బ్లూటూత్: Bluetooth with A2DP
వై-పై: No
ఇంటర్నెట్: GPRS, WAP

ఎంటర్టెన్మెంట్

మ్యూజిక్ ప్లేయర్: MP3 Player
ఎప్‌ఎమ్ రేడియో: FM Radio with Schedule FM Recording
గేమ్స్: Yes
రింగ్ టోన్స్: Polyphonic, MP3 Ringtones

టెక్నాలజీ
3జీ: No

నెట్ వర్క్

స్టాండ్ బై టైమ్: Upto 300 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Dual-Band GSM 900/ 1800 MHz
టాక్ టైమ్: Upto 14.5 Hours
జిపిఎస్: No

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, USB Port, User Guide
బ్యాటరీ బరువు: 85 g
స్పీకర్: Yes

ధర రూ 3,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X