ఫ్లయ్ ఎప్పుడూ అలానే ఎందుకని..?

Posted By: Super

ఫ్లయ్ ఎప్పుడూ అలానే ఎందుకని..?

ఫ్లయ్ మొబైల్స్ తక్కువ ధరలో నాణ్యమైన మొబైల్స్‌ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇప్పడు కూడా అద్బుతమైన ఫీచర్స్ కలిగినటువంటి ప్లయ్ ఎమ్‌వి 249 మొబైల్‌ని విడుదల చేస్తుంది. మొబైల్ ట్రాకర్, ఆడియో ప్లేయర్, 3.5mm ఆడియో జాక్, ఎఫ్‌ఎమ్ రేడియోతో పాటు 2 మెగా ఫిక్సల్ కెమెరా దీని ప్రత్యేకతలు.

2.4 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉండి, 240X320 ఫిక్సల్ రిజల్యూషన్ స్క్రీన్ దీని సొంతం. ప్లయ్ మొబైల్స్ ఎప్పుడు మొబైల్స్‌ని విడుదల చేసిన సామాన్య మద్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకోని విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో డ్యూయల్ సిమ్ ఫోన్లకు మంచి హవా కొనసాగుతుండడంతో ప్రత్యేకంగా డ్యూయల్ సిమ్ కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు ఈ మొబైల్‌ని డ్యూయల్ సిమ్ ఫీచర్‌ విడుదల చేస్తుంది.

ప్లయ్ ఎమ్‌వి 249 మొబైల్‌ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 3,500/-

డిస్ ప్లే
డిస్ ప్లే సైజు: 2.4"
డిస్ ప్లే రిజల్యూషన్:240X320 pixels
డిస్ ప్లే టైపు:TFT 262K

యూజర్ ఇంటర్ ఫేస్
చుట్టుకొలతలు: 117*51*13 mm
బరువు:117 g

నెట్ వర్క్
ఆపరేటింగ్ సిస్టమ్:GSM – 900 /1800
డ్యూయల్ సిమ్: Yes

బ్యాటరీ
కెపాసిటీ:1200 mAh
టాక్ టైం:Up to 12 Hrs
స్టాండ్ బై టైం:Up to 216 hrs

డేటా అండ్ కనెక్టివిటీ
జిపిఆర్‌ఎస్:Yes
యుఎస్‌బి:Yes
బ్లూటూత్:Yes

మెమరీ
విస్తరించుకునే మెమరీ:32GB
ఇంటర్నల్ మెమరీ:66MB
కార్డు స్లాట్: Yes
ఫోన్ బుక్:500

కమ్యూనికేషన్స్
మేసేజింగ్:SMS
కాల్ మేనేజ్‌మెంట్:Auto Call recording, Call Conference, Call Waiting, Speed Dial, Auto Redial

కెమెరా
రిజల్యూషన్: 2 Mega pixels
వీడియో రికార్డింగ్:Yes

సోషల్ నెట్ వర్కింగ్:Fly Store, Ebuddy, Nimbuzz, Snaptu, Opera Mini, 4 Java Games

ఆర్గనైజర్
అప్లికేషన్స్:Hindi/English Support, Mobile Tracker, Image Viewer, Call blacklist ,Torch Light

మ్యూజిక్ అండ్ ఆడియో
మ్యూజిక్ ఫీచర్స్: Audio Player with Equalizer, Sound Recording with AMR/WAV, Video player, 3.5mm Audio Jack
స్టీరియో ఎఫ్ ఎమ్ రేడియో:Yes

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot