Home
Mobile

ప్లయ్ డ్యూయల్ సిమ్ మొబైల్ 'ఎమ్‌వి 265'

By Super
Fly MV265
ఫ్లయ్ మార్కెట్లోకి అతి తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను ప్రవేశపెడుతున్న కంపెనీ. ఇండియన్ కస్టమర్స్‌కి ధర అనేది ఎంతో అమూల్యం. ధరని ఆధారంగా చేసుకొని మద్య తరగతి కుటుంబాలు మొబైల్ ఫోన్స్‌ని కొనుగోలు చేయడం జరుగుతుంది. సరిగ్గా అలాంటి కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని ఫ్లయ్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఫ్లయ్ కొత్తగా మార్కెట్లోకి ఫ్లయ్ ఎమ్‌వి 265 అనే మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుంది.

ఫ్లయ్ ఎమ్‌వి 265 మొబైల్ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న1.3 మెగా ఫిక్సల్ కెమెరాతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 799KB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తుంది.

ఫ్లయ్ ఎమ్‌వి 265 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Fly
మోడల్: MV265
బరువు: 95 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 116x53.4x15.2 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 6.6 cms, QVGA TFT 262K Display Colors
డిస్ ప్లే సైజు: Fly MV265 has a display size of 240 x 320 px
డిస్ ప్లే ఫీచర్స్: 3D Animation Effect for UI

కెమెరా
కెమెరా: Yes, 1.3 Mega Pixels Camera
కెమెరా రిజల్యూషన్: 1280 x 1024 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes
వీడియో ప్లేయర్: Yes
కెమెరా ఫీచర్స్: WebCam

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes
జావా: No
బ్రౌజర్: Yes, WAP Links( Yahoo, Google, Facebook, Ebuddy)

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 400 hours
టాక్ టైమ్: Up to 15 hours
Li-ion: 1500 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes, Internal Memory : 799KB
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 32GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD/T-Flash Card

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with Schedule FM Recording
మ్యూజిక్: Yes, MP3 Player with Equalizer, Sound Recording with WAV, Booom Sound Speaker 25X35mm
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes, Bluetooth with A2DP
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
మొబైల్‌తో పాటు కలర్:Black

వేరే ప్రత్యేకతలు:
Applications: Fly Buzz(Fly Store, Fly Zone, MSN, Game, Mobile Tracker, Auto call recording)

Special Features: Multi Languages (English, Hindi), SOS Buttons, Mobile Tracker, Call Conference, Auto Call Recording, Image Viewer, Answering Machine

ఫ్లయ్ ఎమ్‌వి 265 మొబైల్ ధరని ఇంకా ఇండియన్ మొబైల్ మార్కెట్లో ప్రవేశపెట్ట లేదు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X