ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ : స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ ఆఫర్లు
దోస్త్ మేరా దోస్త్.. స్నేహమేరా జీవితం.. ప్రాణమేరా స్నేహబంధం, ఇలా ఎన్ని కవిత్వాలు స్నేహం గురించి పుట్టికొచ్చినా నిజమైన స్నేహానికి ఉన్న గొప్పతనం మాటల్లో వర్ణించేది కాదు. స్వచ్ఛమైన స్నేహంలోని భావం, ఆ మాధుర్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా భావించవచ్చు.

Read More : నాగలి నుంచి ఇంటర్నెట్ వరకు.. బతుకు నేర్పిన ఆవిష్కరణలు
అంతటి ఉన్నతమైన విశిష్టతను కలిగి ఉన్న స్నేహబంధాన్ని సగర్వంగా చాటిచెప్పేందుకు ఏర్పాటైన రోజే ఫ్రెండ్‌షిప్ డే. ఈ ఏడాదికిగానే ఆగష్టు 7వ తేదీన జరుపుకోబోతున్న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అదిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

షియోమీ Mi 4i (16జీబి వర్షన్)
షియోమీ Mi 4i (16జీబి వర్షన్)
ఈ ఫోన్ పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

షియోమీ Mi 4 (16జీబి వేరియంట్)
ఫోన్ కొనుగోలు పై రూ.4,000 ఫ్లాగ్ డిస్కౌంట్
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

హానర్ సిరీస్ ఫోన్‌ల పై..
హువావే హానర్ సిరీస్ ఫోన్‌ల పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung ఫోన్‌ల పై..
Samsung లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo ఫోన్‌ల పై...
Lenovo లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.2,000 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
http://goo.gl/pqGsFN

Motorola ఫోన్‌ల పై..
Motorola స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.14,500 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

LeEco ఫోన్‌ల పై..
LeEco స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ఎక్స్‌ఛేంజ్
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌ల పై
యాపిల్ ఐఫోన్‌ల పై భారీ తగ్గింపు ఆఫర్లు
తెలసుకునేందుకు క్లిక్ చేయండి.
http://goo.gl/ClJpjT

Asus స్మార్ట్‌ఫోన్‌ల పై
Asus స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు
కండీషన్‌లో మీ ఉన్న పాత ఫోన్‌లతో ఈ కొత్త ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఎక్స్‌క్లూజివ్ మొబైల్ డీల్స్
డ్‌షిప్ డేను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ మొబైల్ డీల్స్ గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications