నవంబర్ 9న జపాన్‌లో ఏమి జరగబోతొంది...

Posted By: Prashanth

నవంబర్ 9న జపాన్‌లో ఏమి జరగబోతొంది...

జపాన్‌లో ఐఫోన్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉన్న మాట వాస్తవమే. మంచి మొబైల్స్ గనుక మార్కెట్లోకి ఎప్పుడు వచ్చినా కస్టమర్స్ వారియొక్క శ్రాయశక్తులా వాటిని ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్‌కి ఎంత ఆదరణ ఐతే ఉందో ఫ్లిఫ్ మొబైల్ ఫోన్స్‌కి కూడా అంతే ఆదరణ ఉంది. ఇంకా చెప్పాలంటే మొబైల్ మార్కెట్ షేర్‌లో పది శాతం షేర్‌ని ఫ్లిఫ్ మొబైల్ ఫోన్స్ ఆక్రమించాయని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు.

ఫుజిట్సు కంపెనీ మార్కెట్లోకి కొత్తగా ఓ ఫ్లిఫ్ ఫోన్‌ని  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఫుజిట్సు  విడుదల చేయనున్న ఈ మొబైల్ ఫోన్ పేరు 'ఫుజిట్సు ఎయు ఎఫ్ 001'. జపాన్‌లో ఇంత వరకు ఏ మొబైల్ అందివ్వలేని కెమెరా ఫీచర్‌ని ఫుజిట్సు ఎయు ఎఫ్ 001 మొబైల్ ఇవ్వడం విశేషం. ఫుజిట్సు ఎయు ఎఫ్ 001 మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే 13.1 మెగా ఫిక్సల్ కెమెరా దీని సొంతం.

మేసేజింగ్ ఫీచర్ అయిన ఈ మెయిల్ ఫీచర్‌తో పాటు, వాటర్‌లో పడినప్పటికీ చెక్కుచెదరని అందం దీని సొంతం. కెమెరాని ఒక్కసారి క్లిక్ చేస్తే గనుక త్వరగా లోడ్ అవ్వడమే కాకుండా,  ఇమేజి ప్రాసెసజింగ్ ఇంజన్ కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. కస్టమర్స్ ఎప్పుడైనా ఫోటోలు తీస్తున్న సమయంలో ఇందులో ఉన్న మల్టీబుల్ షాట్స్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన అందమైన ఫోటోని మీ ఫోన్‌లో సేవ్ చేసుకొవచ్చు. నవంబర్ 9వ తారీఖున ఒకినావా సెల్యులర్ ద్వారా ఫుజిట్సు ఎయు ఎఫ్ 001 మొబైల్ మార్కెట్లోకి రానుంది.

ఫుజిట్సు ఎయు ఎఫ్ 001 మొబైల్ ప్రత్యేకతలు:

* Rapid high-tech camera 13 megapixels

* Resistant water-resistant in a different color variations

* Liquitex acrylic material

* High-performance 13.1-megapixel camera takes pictures at about 0.5 seconds

* Deco features, and YUKKURI HAKKIRI VOICE VOICE

* Exmor R CMOS sensor

* 1GHz Snapdragon CPU

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot