హిట్ కోసం ఆ ఫార్ములా..?

Posted By:

హిట్ కోసం ఆ ఫార్ములా..?

 

గ్లోబల్ మార్కెట్లోకి తనదైన శైలిలో అరంగ్రేటం చేసిన ఫుజిట్సు సరికొత్త ఫార్ములాతో ముందుకు రాబోతుంది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఉపయోగించి స్మార్ట్ ఫోన్స్ అదేవిధంగా టాబ్లట్ పీసీలను వ్ళద్ధి చేస్తుంది. సమర్ధవంతమైన వాటర్ ప్రూఫ్ శరీరాక్ళతితో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్‌లు 5 అడుగులో నీటిలో అరగంట పాటు నానినప్పటికి చెక్కుచెదరకుండా పని చేస్తాయి.

స్మార్ట్ ఫోన్ ఫీచర్లు:

* ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా స్ర్కాన్ రెసిస్టెంట్ కోటింగ్ తో కప్పబడి ఉంటుంది,

* ఫోన్ మందం 6.7mm,

* 4.6 అంగుళాల హై డెఫినిషన్ AMOLED డిస్ ప్లే,

* 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* క్వాడ్ కోర్ ప్రాసెసర్,

* ఆండ్రాయిడ్ v 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం.

టాబ్లెట్ ఫీచర్లు:

* 10 అంగుళాల డిస్‌ప్లే,

* LTE సపోర్ట్,

* చేతి సంజ్ఞ నియంత్రణలు ( హ్యాండ్ గెస్ట్యుర్ కంట్రోల్స్).

అగష్టునాటికి ఈ డివైజ్ లు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తాయి. ధర ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot