నెట్‌లో ఆ నగ్న చిత్రాలు?

fully-assembled-apple-iphone-5-images-leak-internal-parts
fully-assembled-apple-iphone-5-images-leak-internal-parts
fully-assembled-apple-iphone-5-images-leak-side-look
fully-assembled-apple-iphone-5-images-leak-side-look
fully-assembled-apple-iphon
fully-assembled-apple-iphon
fully-assembled-apple-iphone-5-images-leak-home-button
fully-assembled-apple-iphone-5-images-leak-home-button
fully-assembled-apple-iphone-5-images-leak-volume-buttons
fully-assembled-apple-iphone-5-images-leak-volume-buttonsఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ 5’పై ప్రపంచవ్యాప్తంగా వాడివేడిగా చర్చ సాగుతోంది. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించి అనేకు పుకార్లు నెట్‌లో షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్ విడిభాగాలతో కూడిన ఫోటోలను ఓ రిపేర్ షాప్ బహిర్గతం చేసింది. ఐఫోన్ 5 విడిభాగాలు అదేవిధంగా అసెంబ్లింగ్‌కు సంబంధించిన అంశాల పట్ట ప్రివ్యూ ఇచ్చే అవకాశాన్ని ఐల్యాబ్ అనే రేపర్ సంస్థకు దక్కించకుంది. అసెంబ్లింగ్ చర్యలో భాగంగా ఐబాల్ సంస్థ నిర్వాహకులు పోన్ విడిభాగాలను వివిధ కోణాల్లో చిత్రీకరించారు. వాటిలో ఫేస్‌ప్లేట్, కేసింగ్, వాల్యుమ్ బటన్ తదితర విడిభాగాలను గ్యాలరీ రూపంలో చూడొచ్చు. (గమనిక: గ్యాలరీలోని ఫోటోలను ఐల్యాబ్ సంస్థ ద్వారా సేకరించడమైనది)


Click it and Unblock the Notifications








