చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

|

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో చైనా మొబైల్ ఫోన్‌లు తమ హవాను కొనసాగిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ చైనా ఫోన్‌లు సత్తాను చాటుతున్నాయి. నకిలీ బ్రాండ్ పేర్లతో చైనా నుంచి భారత్‌కు అక్రమంగా దిగుమతి అవుతున్న ఈ ఫోన్‌లు బ్లాక్ మార్కెట్‌లలో తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. అయితే వీటి నుంచి తీవ్రమైన రేడియోషన్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి ఫోటో శీర్షికలో భాగంగా వినూత్నడిజైన్‌తో రూపుదిద్దుకున్న పలు చైనా ఫోన్ మోడల్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలకు లభ్యమవుతన్న సెల్‌ఫోన్‌లు చైనావి మాత్రమే. క్వాలిటీ విషయాన్ని పక్కనబడితే సామాన్యులు సైతం సొంత చేసుకునే ధరల్లో చైనా మొబైల్ పోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా బ్రాండ్స్‌గా గుర్తింపుపొందిన యాపిల్, సామ్‌సంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీలకు ధీటుగా చైనా బ్రాండ్‌లు అనేక మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఒక్క సెల్‌ఫోన్‌లు మాత్రమే కాదు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేసే ట్యాబ్లెట్ పీసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను చైనా బ్రాండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ జీతాలకే కూలీలు లభించటం. సమ్మెలు.. బంద్‌లు వంటి వాటికి చైనా కంపెనీలు దూరంగా ఉండటం కారణంగాగానే ఆ దేశ ఉత్పత్తి అంతలా ఎగబాకుతోంది.

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

బీ ఫోన్ టీవీ ట్యూనర్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

సీ99 స్టార్ ఫోన్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..?

జీటీ ఫెర్రారీ ఫోన్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..
 

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

జింగ్ పిన్ లవ్ హార్ట్ హ్యాండ్ సెట్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

బాబ్కిన్ క్వాడ్ సిమ్ స్మార్ట్ ఫోన్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

జీపీఎస్ వాకీ టాకీ ఫోన్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

స్వాప్ నోవా

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

కాన్కోక్స్ టెడ్డీ ఫోన్

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

చైనా ఫోన్‌లు ఇంత వింతగా ఉంటాయా..

వాచ్ ఫోన్..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X