‘ఫురీ’ ఓ కొత్త స్మార్ట్ ఫోన్!!

Posted By: Prashanth

 

‘ఫురీ’ ఓ కొత్త స్మార్ట్ ఫోన్!!

 

స్మార్ట్‌ఫోన్ల తయారీ విభాగంలో దూసుకుపోతున్న ZTE సంస్థ తమ తాజా ఆవిష్కరణకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఆధునిక స్పెసిఫికేషన్‌లతో ZTE “Fury”గా మార్చి 11న రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్థాయి యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో నిండి ఉంది.

కీలక ఫీచర్లు:

* ర్యామ్ సామర్థ్యం 512 ఎంబీ,

* ఇంటర్నల్ మెమెరీ 4జీబి,

* శక్తివంతమైన 1జిగాహెడ్జ్ ప్రాసెసర్,

* ఉత్తమ రిసల్యూషన్‌తో కూడిన 5 మెగా పిక్సల్ కెమెరా,

* 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, హైస్పీడ్ నెట్‌బ్రౌజింగ్.

* వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot