Home
Mobile

భారీ తగ్గింపు ధరలో శాంసంగ్ ఫోన్లు...!

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది.

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది. లేటెస్ట్ గా లాంచ్ చేసిన Galaxy A7 (2018) తో పాటు Galaxy J8, Galaxy J6+ స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్‌ ప్రకటించింది.ఈ శీర్షికలో భాగంగా తగ్గింపు ధరలను అందుకున్న శాంసంగ్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి.

Galaxy A7 (2018)

Galaxy A7 (2018)

కొత్త ధర

4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ. 21,990
6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ. 25,990

ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+8+5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3300 ఎంఏహెచ్ బ్యాటరీ

 

Galaxy J8

Galaxy J8

కొత్త ధర రూ.15,990

ఫీచర్లు

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 40 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,500 mAh బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

 

 Galaxy J6+

Galaxy J6+

కొత్త ధర రూ.14,490

ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Galaxy J6

Galaxy J6

కొత్త ధర

4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ. 12,990
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ధర రూ. 11,490

ఫీచర్లు

5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Galaxy J4+

Galaxy J4+

కొత్త ధర రూ.9,990

ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Galaxy J2 Core

Galaxy J2 Core

కొత్త ధర రూ.5,990

ఫీచర్లు

5 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Galaxy A7 (2018), Galaxy J8, Galaxy J6, and other Samsung phones’ prices slashed in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X