డబుల్ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ సీ7, ఫస్ట్ ఫోన్ ఇదే !

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. డబుల్‌ రియర్‌ కెమెరాల కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తోంది. తన తాజా 'గెలాక్సీ సి7' స్మార్ట్‌ఫోన్‌ను రెండు ప్రధాన కెమెరాలతో లాంచ్‌ చేయనుంది. గెలాక్సీ సీ 7 2017 వేరియెంట్‌ను త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. శాంసంగ్‌ చైనా అధికారిక వెబ్‌సైట్‌ లో లైవ్‌ లో ఇది ప్రత్యక్షమైంది.

హైలెట్ ఛార్జింగ్ ఫీచర్‌తో బ్లాక్‌బెర్రీ కీవన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలోనే సంస్థ విడుదల చేస్తుందని

దీని సమాచారం ప్రకారం ఇది సమీప భవిష్యత్తులో ప్రారంభమవుతుందని, శాంసంగ్‌ గెలాక్సీ సి 7 (2017), బ్లూటూత్ సర్టిఫికేషన్ , టెనా సర్టిఫికేషన్‌ పొందిన శాంసంగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే సంస్థ విడుదల చేస్తుందని వెబ్‌ సైట్‌ సూచించింది.

3జీబీ ర్యామ్‌

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ మొమరీ, 4 జీబీ, 64జీబీ మొమరీ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది.

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.39 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తో ఇది రానుంది.

ర్యామ్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరాలు

13, 5 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 2850 ఎంఏహెచ్ బ్యాటరీ,ఆండ్రాయిడ్ 7.1 నౌగట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Galaxy C7 (2017) support page is now live on Samsung China’s official website Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting