ఈ వారం లాంచ్ కాబోతోన్న సామ్‌సంగ్, మోటరోలా, లెనోవో ఫోన్‌ల వివరాలు

సామ్‌సంగ్, మోటరోలా, లెనోవో, కూల్‌ప్యాడ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేయబోతున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : LeEco అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్, ప్రతి ఫోన్ పై రూ.10,000 గిఫ్ట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy J7 Prime

భారీ అంచనాల మధ్య ఈ నేడు మార్కెట్లో లాంచ్ కాబోతోంది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ధర అంచనా రూ.19,000

Motorola E3 Power

మరోవైపు లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన మోటో ఇ3 ఫోన్‌‍ను నేడు మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. Flipkart ఈ ఫోన్‌‍లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 16జబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, మీడియాటెక్ క్వాడ్‌కోర్ సీపీయూ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Lenovo Z2 Plus

లెనోవో తన జుక్ జె2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్ 22వ తేదీన మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ స్పెక్స్ పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 2.5డి కర్వుడ్ గ్లాస్, U-Touch 2.0 ఫింగర్ ప్రింట్ స్కానర్, Snapdragon 820 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Coolpad Note

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ Coolpad సరికొత్త Note స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. సెప్టంబర్ 23న లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు భారీ ర్యామ్ ఇంకా హై స్టోరేజ్ మెమరీతో రాబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Galaxy J7 Prime, Moto E3 Power, Lenovo Z2 Plus: Top branded smartphones launching in India this week. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot