మార్చి వచ్చింది.. మంచి కబురు తెచ్చింది!!

మార్చిలో ఇండియాకు రానున్న ఆండ్రాయిడ్ 4.0 వోఎస్ ఆధారిత తొలి స్మార్ట్‌ఫోన్ పై అంచనాలు జోరందుకున్నాయి. శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి ‘నెక్సస్’ నమూనాలో వస్తున్న ఈ డివైజ్ స్వచ్చమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని రంగరించుకుని ఉంటుంది. ఫీచర్ రిచ్ మరియు యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఈ డివైజ్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 16 మిలియన్ రంగులతో సుసంపన్నమైన ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్‌ను హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేశారు.
డిస్‌ప్లే పరిమాణం 4.65 అంగుళాలు. ఫోన్ స్టోరేజ్ అంశాలను పరిశీలిస్తే ఇంటర్నల్ మెమెరీ 16, 32జీబి వేరియంట్‌లలో లభ్యమవుతుంది. 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆటోఫోకస్ ఫీచర్‌ను కలిగి మన్నికైన ఫోటోలను విడుదల చేస్తుంది. 1080పిక్సల్ సామర్ధ్యంతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అవసరమైన మల్టీమీడియా అప్లికేషన్‌లను నిక్షిప్తం చేశారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ 290 గంటలు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications