పోటీని తట్టుకోగలదా..?

Posted By: Super

పోటీని తట్టుకోగలదా..?

కొరియన్ టెక్నాలజీ జెయింట్ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్ 2 (గెలాక్సీ నోట్ సక్సెసర్) ఆవిష్కరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అగష్టు29న జరిగే జర్మన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ ఫాబ్లెట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ డివైజ్ ఫీచర్లకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అనధికారికంగా అందిన సమాచారం మేరకు గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు క్రింది విధంగా ఉండొచ్చు.

5.5. అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1680 x 1050పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఆర్మ్ కార్టెక్స్ ఏ15 ఆధారిత Exynos 5250ప్రాసెసర్,

5జీబి ర్యామ్,

13 మెగాపిక్సల్ కెమెరా.

గెలాక్సీ నోట్2కు గట్టి పోటీనిచ్చేవిగా భావిస్తున్న స్మార్ట్‌ఫోన్‌‌లు, ఫాబ్లెట్‌లు:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (స్మార్ట్‌ఫోన్):

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర ధర రూ.38400.

హెచ్‌టీసీ వన్ x (స్మార్ట్‌ఫోన్):

* గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఆడ్వాన్సుడ్ క్వాడ్ కోర్ టెగ్రా 3 ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.5 GHz,

* ఉన్నతమైన రిసల్యూషన్‌తో కూడిన 4.7అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,

* 8 మెగా పిక్సల్ కెమెరా (హై డిఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),

* 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

* వై-ఫై, బ్లూటూత్ (వర్షన్ 4), ఎన్ఎఫ్‌సీ సపోర్ట్,

* ఇంటర్నల్ మెమరీ 321జీబి,

* ర్యామ్ సామర్ధ్యం 1జీబి.

హెచ్‌టీసీ (ఫాబ్లెట్):

5 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్),

క్వాడ్-కోర్ క్రెయిట్ ప్రాసెసర్,

స్నాప్‌ డ్రాగెన్ చిప్‌సెట్,

అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

హెచ్‌టీసీ స్ర్కైబ్ టెక్నాలజీ,

స్టైలస్ సపోర్ట్.

ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు (అంచనా):

4 అంగుళాల నాజూకైన టచ్‌స్ర్కీన్, షార్ప్ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్), సురక్షితమైన గొరిల్లా గ్లాస్, లిక్విడ్ మెటల్ బ్యాక్ ప్లేట్, 19పిన్ మినీ డాక్‌కనెక్టర్, ఆపిల్ ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, ఎన్ఎఫ్ సీ ఫీచర్, నానో సిమ్, క్వాడ్‌కోర్ ఏ6 ఆర్మ్ ప్రాసెసర్,క్వాల్కమ్ 4జీ ఎల్‌టీఈ చిప్, క్వాల్కమ్ ఎన్ఎఫ్‌సీ చిప్, 1జీబి ర్యామ్, 12మెగా పిక్సల్ సోనీ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot