గెలాక్సీ నోట్ 2కు పోటీగా ముగ్గురు దేశవాళీ కాంపిటీటర్లు!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/galaxy-note-2-top-3-mid-range-competitors-to-samsung-phablet-2.html">Next »</a></li></ul>

గెలాక్సీ నోట్ 2కు పోటీగా ముగ్గురు దేశవాళీ కాంపిటీటర్లు!

ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి తాజగా విడుదలైన ‘గెలాక్సీ నోట్2’ దేశీయ మార్కెట్లో కనవిందు చేస్తోంది. ధర రూ.39,990. గెలాక్సీ ఎస్3 తరహాలో డిజైన్ కాబడిన ఈ మల్టీ పర్సస్ గ్యాడ్జెట్. బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లకు ప్రాధాన్యతనిచ్చే భారతీయ మార్కెట్లో ‘గెలాక్సీ నోట్ 2’కు దేశవాళీ సంస్థల డిజైన్ చేసిన మూడు తక్కువ ధర ఫాబ్లెట్‌ల నుంచి పోటీ ఎదురైంది. వాటి వివరాలు క్లుప్తంగా.......

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్,

స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/galaxy-note-2-top-3-mid-range-competitors-to-samsung-phablet-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot