వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ‘గెలాక్సీ రౌండ్' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఈ పోన్ 5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ఇరువైపులా వొంపుతిరిగి ఉండటంతో చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోగలదు. ఈ ఫోన్ హోమ్‌స్ర్కీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్, మిస్సుడ్ కాల్స్ వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఫోన్ పరిమాణం 151.1x79.6x7.9మిల్లీమీటర్లు, బరువు 154 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనకు దోహదం చేస్తున్నాయి. గత ఏడాది, ఎల్‌జి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు, సామ్‌సంగ్ కూడా కర్వుడ్ (వొంపు తిరిగిన) డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ5 స్మార్ట్‌ఫోన్‌ను 2014లో విడుదల చేయునున్నట్లు ప్రకటించింది.
వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ‘గెలాక్సీ రౌండ్' పేరుతో ప్రపంచపు మొట్టమొదటి కర్వుడ్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఈ పోన్ 5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ ఇరువైపులా వొంపుతిరిగి ఉండటంతో చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోగలదు.

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
ఈ ఫోన్ హోమ్‌స్ర్కీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తేదీ, సమయం, బ్యాటరీ లైఫ్, మిస్సుడ్ కాల్స్ వంటి అంశాలను తెలుసుకోవచ్చు. ఫోన్ పరిమాణం 151.1x79.6x7.9మిల్లీమీటర్లు, బరువు 154 గ్రాములు.

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, ఇన్‌ఫ్రారెడ్ ఫీచర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ,2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనకు దోహదం చేస్తున్నాయి. గత ఏడాది, ఎల్‌జి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు, సామ్‌సంగ్ కూడా కర్వుడ్ (వొంపు తిరిగిన) డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ5 స్మార్ట్‌ఫోన్‌ను 2014లో విడుదల చేయునున్నట్లు ప్రకటించింది.

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనకు దోహదం చేస్తున్నాయి. గత ఏడాది, ఎల్‌జి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు, సామ్‌సంగ్ కూడా కర్వుడ్ (వొంపు తిరిగిన) డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ5 స్మార్ట్‌ఫోన్‌ను 2014లో విడుదల చేయునున్నట్లు ప్రకటించింది.

వొంపు తిరిగిన స్ర్కీన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఆవిష్కరణ
స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు నాజూకు శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనకు దోహదం చేస్తున్నాయి. గత ఏడాది, ఎల్‌జి ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు, సామ్‌సంగ్ కూడా కర్వుడ్ (వొంపు తిరిగిన) డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ5 స్మార్ట్‌ఫోన్‌ను 2014లో విడుదల చేయునున్నట్లు ప్రకటించింది.

Click it and Unblock the Notifications