శామ్‌సంగ్ గెలక్సీ బ్రేకింగ్ న్యూస్..?
oi
-Staff
By Super

స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న శామ్‌సంగ్ వచ్చే ఏప్రిల్‌లో మరో సారి పంజా విసరనుంది. రష్యాకు చెందిన టెక్ బ్లాగర్ ‘ఎల్డర్ ముర్టాజిన్’ తన బ్లాగ్ ద్వారా పేర్కొన్న పలు అంశాలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై గెలక్సీ సిరీస్ నుంచి ఎస్3 మొబైల్‌ను శామ్‌సంగ్ ఆవిష్కరించనుంది. ఏప్రిల్ నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ దేశాల్లో లభ్యం కానుంది.
గెలక్సీ ఎస్3 ముఖ్య ఫీచర్లు:
* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
* 12 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,
* క్వాడ్ కోర్ ప్రాసెసర్.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications