సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Posted By:

2014కు గాను సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5ను బార్సిలోనాలో నిర్వహించిన అంతర్జాతీయ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.51,500.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన గెలాక్సీ ఎస్5 వర్షన్‌లో ఎక్సినోస్ ఆక్టాకోర్ సీపీయూ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. ఫోన్ ముందు భాగంలో బహుళ ఉపయోగకర ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలానే ఫోన్ వెనుక భాగంలో హార్ట్ - రేట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ అలానే పేపాల్ ద్వారా బిల్లులు చెల్లించే సమయంలో ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే 5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్) 432 పీపీలై, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ చిప్ సెట్ అడోనిస్ ప్రైమ్ 2 (క్వాడ్ 1.9గిగాహెట్జ్ + క్వాడ్ 1.3గిగాహెట్జ్)+ ఎక్స్ఎమ్ఎమ్6360, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

దేశంలోని ప్రముఖ ఆన్‌ లైన్ రిటైలింగ్ కంపెనీలు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 స్మార్ట్ ఫోన్ ను ఈఎమ్ఐ (నెలవారీ వాయిదా చెల్లింపుల పై) ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5ను బెస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌ పై ఆఫర్ చేస్తున్న 10 వెబ్‌సైట్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Flipkart

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.50499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Snapdeal

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,001
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

shopclues

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.48,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Ebay

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.48,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

infibeam

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Sangeethamobiles

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Sangeethamobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Univercell

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Univercell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Tradus

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Tradus

ఆఫర్ చేస్తోన్న ధర రూ.50,673
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ShoppingindiaTimes

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

ShoppingindiaTimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Croma

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. 10 బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లు

Croma

ఆఫర్ చేస్తోన్న ధర రూ.51,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting