సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.5240కే!!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ ‘గెలాక్సీ స్టార్ ' పేరుతో సరికొత్త ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఈ ప్రారంభ హ్యాండ్‌సెట్ అత్యాధునిక ఏ5 1గిగాహెట్జ్ ప్రాసెసర్ ఇంకా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటంగ్ సిస్టంలను కలిగి ఉంది. ఇండియన్ రిటైలింగ్ స్టోర్‌లలో గెలాక్సీ స్టార్ ధర రూ.5,240.
కీలక స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3 అంగుళాల QVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలబ్యత, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్ విత్ గ్లోనాస్ టెక్నాలజీ, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 1గిగాహెట్జ్ ప్రాసెసర్.
గెలాక్సీ స్టార్ లోని ప్రత్యేక ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..
గెలాక్సీ స్టార్ ఫోటోగ్యాలరీ కోసం క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.5240కే!!
ఆల్వేస్ ఆన్ ఫీచర్:
గెలాక్సీ స్టార్‌లో ఏర్పాటు చేసిన క్విక్ ప్యానల్ ఇంకా విడ్జెట్ ఫీచర్లు ఫోన్ కాళ్లను ఒక సిమ్ నుంచి వేరికొ సిమ్‌కు వేగవంతంగా ముందుకు పంపిస్తాయి.

సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.5240కే!!
స్మార్ట్ డ్యూయల్ సిమ్:
గెలాక్సీ స్టార్‌లో ఏర్పాటు డ్యూయల్ సిమ్ ఫీచర్ సాయంతో ఏకకాలంలో రెండు నెట్‌వర్కులకు సంబంధించి మొబైల్ సేవలను పొందవచ్చు.

సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.5240కే!!
ప్రీలోడెడ్ అప్లికేషన్స్:
చాట్ ఆన్ అప్లికేషన్, గూగుల్ సెర్చ్, గూగుల్ నౌ, సామ్‌సంగ్ అప్లికేషన్ స్టోర్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను గెలాక్సీ స్టోర్‌లో ముందస్తుగా లోడ్ చేసారు.

సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.5240కే!!
ఇంటెలిజెంట్ మోషన్ యూజర్ ఇంటర్ ఫేస్:


Click it and Unblock the Notifications







