పిచ్చెక్కిస్తున్న ఫోటో గ్యాలరీ!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పిచ్చెక్కిస్తున్న ఫోటో గ్యాలరీ!

facebook-concept-phone

facebook-concept-phone

పిచ్చెక్కిస్తున్న ఫోటో గ్యాలరీ!

display-1

display-1

పిచ్చెక్కిస్తున్న ఫోటో గ్యాలరీ!

camera-1

camera-1

పిచ్చెక్కిస్తున్న ఫోటో గ్యాలరీ!

design

design

పిచ్చెక్కిస్తున్న ఫోటో గ్యాలరీ!

docking-station

docking-station
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ఓ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  ఈ ఫోన్ రూపకల్పనకు సంబంధించి ఆపిల్‌కు చెందిన పలువురు  హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ ఇంజనీర్లతో ఫేస్‌బుక్ వర్గాలు ఒప్పందం కదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 2013 నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది.  ఫేస్‌బుక్ రూపొందిస్తున్న ఈ అందమైన హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పలు ఫోటోలను గ్యాలరీ రూపంలో చూడొచ్చు...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot