నోకియా భవిష్యత్ చిట్టా (ఫోటో గ్యాలరీ)

Posted By:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

nokia-asha-305

nokia-asha-305

nokia-asha-306

nokia-asha-306

nokia-asha-311

nokia-asha-311

nokia-lumia-610

nokia-lumia-610

nokia-lumia-900

nokia-lumia-900
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో తన భవిష్యత్‌ను మరింత పటిష్టపరుచుకునేందుకు నోకియా వ్యూహరచన చేస్తోంది. సిద్ధం చేసుకున్న ప్రణాళికల్లో భాగంగా లూమియా, ఆషా సిరీస్‌ల నుంచి వివిధ వేరియంట్‌లలో ఫీచర్ ఫోన్స్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మరి కొద్ది రోజుల్లో వీటి ఆవిష్కరణలు ఉంటాయి. వాటిలో టాప్-5..........

Read In English

నోకియా ఆషా 305:

ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ 3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. బ్తూటూత్, డ్యూయల్ బ్యాండ్ వంటి ఫీచర్లు వినియోగదారుకు మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఏర్పాటు చేసిన 2 మెగాపిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది.

నోకియా ఆషా 306:

సింగిల్ సిమ్ సపోర్ట్,

3 అంగుళాట టచ్‌స్ర్ర్కీన్,

WLAN,GPRS వ్యవస్థల ద్వారా లైవ్ వీడియో స్ర్టీమింగ్‌ను డివైజ్ సపోర్ట్ చేస్తుంది,

బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్,

2 మెగా పిక్సల్ కెమెరా.

నోకియా ఆషా 311:

3 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్),

3.2మెగాపిక్సల్ కెమెరా,

140ఎంబీ ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత.

నోకియా లూమియా 610:

3.7 అంగుళాల టచ్ స్ర్కీన్,

5మెగా పిక్సల్ కెమెరా,

విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

800మెగాహహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

256ఎంబీ ర్యామ్.

లూమియా 900:

4.3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

16జీబి ఇంటర్నల్ మెమెరీ,

512ఎంబీ ర్యామ్,

7.5 మ్యాంగో ఆఫరేటింగ్ సిస్టం,

1.4గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

ధర అంచనా రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot