కసి కసిగా కవ్విస్తోంది: (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కసి కసిగా కవ్విస్తోంది: (ఫోటో గ్యాలరీ)

nokia-1

nokia-1

కసి కసిగా కవ్విస్తోంది: (ఫోటో గ్యాలరీ)

nokia-2

nokia-2

కసి కసిగా కవ్విస్తోంది: (ఫోటో గ్యాలరీ)

nokia-3

nokia-3

కసి కసిగా కవ్విస్తోంది: (ఫోటో గ్యాలరీ)

nokia-4

nokia-4

కసి కసిగా కవ్విస్తోంది: (ఫోటో గ్యాలరీ)

nokia-5

nokia-5
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రఖ్యాత మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ప్యూర్ వ్యూ 808’. 41 మెగాపిక్సల్ కెమెరా ప్రధానకర్షణగా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2012వేదికగా ఆవిష్కరించారు. ఫోన్ స్లీక్ డిజైనింగ్ అదేవిధంగా స్లిమ్ తత్వం యూజర్‌ను ప్రొఫెషనల్ అనుభూతికి లోను చేస్తుంది. 4 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ పటిష్టతను కలిగి క్వాలిటీతో కూడిన విజువల్స్‌ను విడుదల చేస్తుంది.

Read In English

ఫోన్ ఇంటర్నల్ మెమెరీ 16జీబి, మెక్రోఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. 41 మెగాపిక్సల్ కెమెరా 7152 x 5368పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉత్తమ శ్రేణి ఫోటోగ్రఫీని అందిస్తుంది. పొందుపరిచిన సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌ను అందిస్తుంది. నోకియా ప్యూర్ వ్యూ 808 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఫోటో గ్యాలరీని పైన చూడొచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting