పండుగ సేల్ మొదలైంది.. బ్రాండెడ్ 3జీబి ర్యామ్ ఫోన్ రూ.6,999కే

మారుతోన్న కమ్యూనికేసన్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫకేషన్స్ అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లలో మల్టీటాస్కింగ్ అవసరాలు పెరిగిపోవటంతో ర్యామ్ సామర్థ్యం మరింత పెరగాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.

పండుగ సేల్ మొదలైంది.. బ్రాండెడ్ 3జీబి ర్యామ్ ఫోన్ రూ.6,999కే

Read More : మీ ఫోన్ సెక్యూరిటీ బాగుండాలా..? అయితే ఈ 10 తప్పులు చేయకండి!

ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా 3జీబి, 4జీజీ, 6జీబి వేరియంట్‌లలో ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా అందుతోన్న రూమర్స్ ప్రకారం 8జీబి ర్యామ్ ఫోన్‌లు కూడా త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నట్లు సమచారం.

పండుగ సేల్ మొదలైంది.. బ్రాండెడ్ 3జీబి ర్యామ్ ఫోన్ రూ.6,999కే

Read More : మీ ATM కార్డ్ గురించి షాకింగ్ నిజాలు!

వాస్తవానికి 3జీబి ర్యామ్ ఫోన్ మల్టీ టాస్కింగ్ అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది. వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను కోరుకునే వారి కోసం బెస్ట్ డిస్కౌంట్ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 3జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ నుంచి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
46% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.35,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.1 అంగుళాల 1440 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఎక్సినోస్ 7420 2.1/1.5GHz A57/A53 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీలాప్ ఆపరేటింగ్ సిస్టం, అప్‌గ్రేడబుల్ టూ v6.0.1 (Marshmallow),
3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ నుంచి

ఇంటెక్స్ ఆక్వా సూపర్
36% స్పెషల్ డిస్కౌంట్‌తో

బెస్ట్ ధర రూ.6,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735పీ 64 బిట్ ప్రాసెసనర్, మాలీ టీ720 జీపీయూ,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్,
2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

బ్లాక్‌బెర్రీ నుంచి

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్
43% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.28,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో), 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ నుంచి

ఇంటెక్స్ క్లౌడ్ క్రిస్టల్ 2.5డీ (బ్లాక్)
28% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.6,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్సెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ 64బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫైన, బ్లుటూత్, జీపీఎస్),
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Asus

Asus Zenfone 2 Laser ZE550KL

17% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.11,988
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ బెస్ట్ డీల్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ వితో అడ్రినో 306 జీపీయూ/ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్ విత్ అడ్రినో 405 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ 2జీబి/3జీబి, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.0, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ నుంచి

ఇంటెక్స్ ఆక్వా ఏస్ (బ్లాక్)
32% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.9,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6753 64-బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ ఎర్త్ 1

లైఫ్ ఎర్త్ 1
14% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.18,000

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్),
1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాలు,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HTC Desire 828 Dual SIM

హెచ్‌టీసీ డిజైర్ 828 డ్యుయల్ సిమ్
15% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.18,320
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
1.5గిగాహెర్జ్ట ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ760 జీపీయూ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్)
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా

లావా ఎక్స్81
17% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.9,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లావా ఎక్స్81 ఫోన్ 5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ (1280 X 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ. స్లో మోషన్ వీడియో రికార్డింగ్, లాప్స్ వీడియో, బ్యూటీ ఫోకస్, పిక్ ఫోకస్ వంటి ప్రత్యేకత ఫీచర్లతో కూడిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌లో మనం చూడొచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ వీడియో కాలింగ్‌తో పాటు సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అదనంగా స్టార్ ఓఎస్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఫోన్ లో ఏర్పాటు చేసారు.

 

Sony Xperia Z3 Plus

17% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.35,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాల ట్రైల్యూమినస్ డిస్‌ప్లే విత్ లైవ్ కలర్ ఎల్ఈడి ఎక్స్-రియాల్టీ ఇంజిన్, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ విత్ అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

Sony Xperia Z5

37% స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.39,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్సెసిఫికేషన్స్ :

5.2 అంగుళాల 1080 పిక్సల్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ganesh Chaturthi 2016: Get up to 50% Off on 3GB RAM Smartphones.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot