పండుగ ఊపులో 4G LTE ఫోన్ కొనేద్దామా!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 4జీ ఫోన్‌లకు విస్తృత డిమాండ్ ఏర్పడింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రముఖ టెలికాం ఆపరేటర్లకు పోటీగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందుబాటులోకి తీసుకువచ్చిన 4జీ VOLTE సేవలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పండుగ ఊపులో 4G LTE ఫోన్ కొనేద్దామా!

Read More : Jio 4జీ ఆఫర్‌ను సపోర్ట్ చేస్తున్న 245 స్మార్ట్‌ఫోన్‌ల కంప్లీట్ లిస్ట్

ముఖ్యంగా రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోన్న 90 రోజు ఉచిత ప్రివ్యూ ఆఫర్ 4జీ ఫోన్ అమ్మకాలను ఒక్కసారి పెంచేసింది. భారత్‌లో 4జీ ఫోన్‌ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 4జీ ఫోన్‌లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వినాయక చవితి వేడుకులను పురస్కరిచుకుని మార్కెట్లో సిద్ధంగా 10 బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌ల వివరాలతో పాటు ఆన్‌లైన్ డీల్స్‌ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy A7 (2016)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2016)
23% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7580 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), 330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 

Xiaomi Mi 5

షియోమీ ఎంఐ 5
8% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌, శక్తివంతమైన క్వాడ్‌కోర్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్‌, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 3జీబి ర్యామ్ వేరియంట్ 32జీబి, 64జీబి మెమరీ ఆప్షన్ లతో వస్తుండగా, 4జీబి ర్యామ్ వేరియంట్ 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. సోనీ ఐఎమ్ఎక్స్298 సెన్సార్‌తో అభివృద్థి చేయబడిన ఈ కెమెరాలో షార్పర్ ఇమెజెస్ కోసం 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వ్యవస్థను పొందుపరిచారు. 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై షియోమీ ఎంఐ 5 రన్ అవుతుంది. 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HTC Desire 628 dual sim

హెచ్‌టీసీ డిజైర్ 626 డ్యుయల్ సిమ్
9% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 64 బిట్ ప్రాసెసర్ విత్ మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ప్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హెచ్‌టీసీ బూమ్ సౌండ్, డ్యుయల్ ఫ్రంటల్ స్టీరియో స్పీకర్స్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 

LYF Water 7

లైఫ్ వాటర్ 7
45% స్పెషల్ డిస్కౌంట్‌తో

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LG X Screen

ఎల్‌జీ ఎక్స్ స్ర్కీన్
25% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4.93 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్-సెల్ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్), 1.76 అంగుళాల ఎల్‌సీడీ సెకండరీ డిస్‌ప్లే (రసల్యూషన్ 520× 80పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ విత్ అడ్రినో 306 జీపీయూ, 2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Gionee Marathon M5 Plus

17% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ ఆర్క్ గ్లాస్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 64-బిట్ ప్రాసెసర్ విత మాలీ టీ720 జీపీయూ, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీనరి 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ Amigo OS 3.1డ్యుయల్ సిమ్ (మైక్రో+మైక్రో), 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో, యూఎస్బీ టైప్ సీ), 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 

Sony Xperia XA Dual

8% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ (4 x 2.0 GHz + 4 x 1.0 GHz) మీడియాటెక్ హీలియో పీ10 (ఎంటీ6755) ప్రాసెసర్, విత్ 700 మెగాహెర్ట్జ్ మాలీ టీ860ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీనరి 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో +నానో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Apple iPhone 6s

యాపిల్ ఐఫోన్ 6ఎస్
27% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
ఏ9 చిప్ విత్ 64 బిట్ ఆర్కిటెక్షర్ ఎంబెడెడ్ ఎమ్9 మోషన్ కోప్రాసెసర్,
ఫోర్స్ టచ్ టెక్నాలజీ, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
5 మెగా పక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, టచ్ ఐడీ, బ్లుటూత్ 4.2, ఎల్టీఈ సపోర్ట్, 1715 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S7 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
15% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ 534 పీపీఐ సూపర్ అమోల్డ్ ఆల్వేస్ ఆన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆక్టా కోర్ ఎక్సోనోస్ 8 ఆక్టా 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 63జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీనరి 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ సిమ్ (నానో + నానో/మైక్రోఎస్డీ), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో బీటర్, ఐపీ68 రేటింగ్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

 

Apple iPhone SE

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ
7% స్పెషల్ డిస్కౌంట్‌తో
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్, ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం, ఏ9 చిప్ విత్ 64 బిట్ ఆర్టిటెక్షర్ ఎంబెడెడ్ ఎం9 మోషన్ ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, టచ్ ఐడీ, బ్లుటూత్ 4.2, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, 4కే వీడియో రికార్డింగ్, లై-ఐయోన్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ganesh Chaturthi 2016 Offers: Top 10 4G LTE Smartphones On Discount. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot