20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై వినాయక చవతి ఆఫర్ (లిస్ట్ ఇదే)

  X

  మరో 15 రోజుల్లో జరుపుకోబోతున్న వినాయయక చవితి పండుగను పురస్కరించుకుని మార్కెట్లో సందడి వాతావరణం మొదలైంది. షాపింగ్ ఎక్కువుగా జరిగే ఈ ఫెస్టివల్ సీజన్ ను పురస్కరించుకుని ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ లు ఆసక్తికర డీల్స్ తో రెడీ అవుతున్నాయి.

  20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై వినాయక చవతి ఆఫర్ (లిస్ట్ ఇదే)

  Read More : ఇంటర్నెట్ మనుషుల్లో విషం చిమ్ముతోందా?

  ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లో విడుదలైన 15 లేటెస్ట్ ఫోన్‌ల పై ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా పనిచేసే స్థితిలో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఇచ్చేసి వాటి బదులుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వర్షన్ ఫోన్‌లను ప్రత్యేకమైన ధర తగ్గింపుతో పొందవచ్చు..

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Samsung Galaxy J5 (2016)

  సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016)
  బెస్ట్ ధర రూ.12,990
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
  ఫోన్ స్పెసిఫికేషన్స్:

  5.2 అంగుళాల 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.2 గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

   

  Apple iPhone 6S Plus

  యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్
  బెస్ట్ ధర రూ.50,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
  యాపిల్ ఏ9 చిప్‌సెట్ విత్ 64 బిట్ ఆర్కిటెక్షర్ ఎంబెడెడ్ ఎం9 మోషన్ కోప్రాసెసర్,
  ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం,
  2జీబి ర్యామ్, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

   

  షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్

  షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్
  బెస్ట్ ధర రూ.8,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి,32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా. 4జీ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  లెనోవో వైబ్ కే5 నోట్

  లెనోవో వైబ్ కే5 నోట్
  బెస్ట్ ధర రూ.11,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.


  లెనోవో వైబ్ కే5 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లేలో పొందుపరిచారు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

   

  LYF FLAME 8

  లైఫ్ ఫ్లేమ్ 8
  బెస్ట్ ధర రూ.4,199
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్ ప్లే,

  1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం,
  ఆండ్రాయిడ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్,
  8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్,
  2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  లెనోవో వైబ్ కే5 ప్లస్

  లెనోవో వైబ్ కే5 ప్లస్
  బెస్ట్ ధర రూ.8,499
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్:

  5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
  ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616, 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరంచుకునే అవకాశం,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం
  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
  5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్.

   

  LeEco Le 2

  లీఇకో లీ2

  బెస్ట్ ధర రూ.11,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080పిక్సల్స్), 2.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్ సీ, బ్లుటూత్ 4.2), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్.

   

  Xiaomi Redmi 3s

  షియోమీ రెడ్మీ 3ఎస్
  బెస్ట్ ధర రూ.6,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెక్స్:

  5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 64 బిట్ ప్రాసెసర్, విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ లాలీపాప్ బేసిడ్ MIUI 7, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్+గ్లోనాస్,
  4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

   

  లైఫ్ విండ్ 3

  లైఫ్ విండ్ 3
  బెస్ట్ ధర రూ.6,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెక్స్ :

  5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, విత్ అడ్రినో 306 జీపీయూ,
  2జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  డ్యుయల్ సిమ్,
  8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
  4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  యాపిల్ ఐఫోన్ 6

  యాపిల్ ఐఫోన్ 6
  బెస్ట్ ధర రూ.48,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  4.7 అంగుళాల టచ్ స్ర్కీన్,
  1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  బ్లుటూత్ సపోర్ట్,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  4జీ కనెక్టువిటీ,

   

  Asus Zenfone 2 Laser

  ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్
  బెస్ట్ ధర రూ.8,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్:

  5.5 అంగుళాల డిస్‌ప్లే విత్ 72% స్ర్కీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
  ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
  2జీబి ర్యామ్,

   

  LeEco Le 1s Eco

  లీఇకో లీ 1ఎస్ ఇకో
  బెస్ట్ ధర రూ.9,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5.5 అంగుళాల ఇన్-సెల్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
  ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  2.2గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్ విత్ పవర్ వీఆర్ జీ6200 జీపీయూ.

   

  యాపిల్ ఐఫోన్ 5ఎస్

  యాపిల్ ఐఫోన్ 5ఎస్
  బెస్ట్ ధర రూ.21,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  4 అంగుళాల రెటీనా డిస్ ప్లే,
  ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
  నానో సిమ్,
  ఏ7 ప్రాసెసర్,
  8 మెగా పిక్సల్ కెమెరా,
  డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,

   

  ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్

  ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్
  బెస్ట్ ధర రూ.9,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ బెస్ట్ ఫీచర్లు :

  5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,
  1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
  2జీబి ర్యామ్.

   

  షియోమో రెడ్మీ నోట్3

  షియోమో రెడ్మీ నోట్3
  బెస్ట్ ధర రూ.11,999
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ బెస్ట్ ఫీచర్లు :

  5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేైసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8956 స్నాప్‌డ్రాగన్ 650 చిప్‌సెట్,
  క్వాడ్ కోర్ 1.4గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 డ్యుయల్ కోర్ 1.8గిగాహెర్ట్జ్ ఏ72 సీపీయూ, 

  సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7

  సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7
  బెస్ట్ ధర రూ.9,690
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ బెస్ట్ ఫీచర్లు :

  5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
  1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
  1.5జీబి ర్యామ్,
  8జీబి ఇంటర్నల్ మెమరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

   

  మోటరోలా మోటో ఎక్స్ ప్లే

  మోటరోలా మోటో ఎక్స్ ప్లే
  బెస్ట్ ధర రూ.17,499
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్

  మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్

  కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్

  మోటరోలా మోటో జీ టర్బో ఎడిషన్
  బెస్ట్ ధర రూ.12,499
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.2జీబి ర్యామ్‌, ఐపీఎక్స్7 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది. 3 అడుగుల నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నప్పటికి ఫోన్‌కు ఏం కాదు, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలగి ఉంటుంది. ( కెమెరాలోని ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్,

  బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్).టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్ ను సమకూరుస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

   

  యాపిల్ ఐఫోన్ 6ఎస్

  యాపిల్ ఐఫోన్ 6ఎస్
  బెస్ట్ ధర రూ.48,499
  మీ పాత ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఫోన్ స్పెసిఫికేషన్స్ :

  4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,
  ఏ9 చిప్ సెట్ విత్ 64 బిట్ ఆర్కిటెక్షర్ ఎంబెడెడ్ ఎం9 మోషన్ ప్రాసెసర్,
  ఫోర్స్ టచ్ టెక్నలజీ,
  12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా,

   

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Ganesh Chaturthi 2016: Top 20 Exchange Offers on Hot-Selling Smartphones. Read More in Telugu Gizbot...
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more