వినాయక చవతి బెస్ట్ డీల్స్.. స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్ల పై భారీ డిస్కౌంట్‌లు

|

నాయక చవితిని పురస్కరించుకుని ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ డిస్కౌంట్‌లు లభ్యమవుతున్నాయి. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని డిస్కౌంట్ అందుకున్న ఫోన్‌లలో నోకియా, సోనీ, సామ్‌సంగ్ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఉండటం విశేషం.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ నోట్2 పాత ధర రూ.36,645, గెలాక్సీ నోట్2 కొత్త ధర రూ.29,988,

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గెలాక్సీ నోట్2 పాత ధర రూ.36,645, గెలాక్సీ నోట్2 కొత్త ధర రూ.29,988.

 

నోకియా లూమియా 925

నోకియా లూమియా 925

నోకియా లూమియా 925:

4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 768 x 1280పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
7జీబి క్లౌడ్ స్టోరేజ్,
8.7 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, ఎన్ ఎఫ్ సీ, ఎల్టీఈ కనెక్టువిటీ, యూఎస్బీ, బ్లూటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
నోకియా లూమియా 925 పాత ధర రూ.33,999.
నోకియా లూమియా 925 కొత్త ధర రూ.31,333.

 

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి పాత ధర రూ.14,499,
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి పాత ధర రూ.12,990

 

పానాసోనిక్ పీ51

పానాసోనిక్ పీ51

పానాసోనిక్ పీ51:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఎల్ ఈడి స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పికల్స్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పానాసోనిక్ పీ51 పాత ధర రూ.22,390.
పానాసోనిక్ పీ51 కొత్త ధర రూ.18,599.

 

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్:

5 అంగుళాల టీఎఫ్టీ కెసాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిలస్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్ పాత ధర రూ.29,190,
సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్ కొత్త ధర రూ.27,990

 

 

నోకియా లూమియా 920

నోకియా లూమియా 920

నోకియా లూమియా 920:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
నోకియా లూమియా 920 పాత ధర రూ.38,199,
నోకియా లూమియా 920 కొత్త ధర రూ.26,290.

 

సోనీ ఎక్స్‌పీరియా జడ్

సోనీ ఎక్స్‌పీరియా జడ్

సోనీ ఎక్స్‌పీరియా జడ్:

5 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

సోనీ ఎక్స్‌పీరియా జడ్ పాత ధర రూ.37,990.
సోనీ ఎక్స్‌పీరియా జడ్ కొత్త ధర రూ.30,990

 

 

నోకియా లూమియా 925:

4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 768 x 1280పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి క్లౌడ్ స్టోరేజ్, 8.7 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, 3జీ, ఎన్ ఎఫ్ సీ, ఎల్టీఈ కనెక్టువిటీ, యూఎస్బీ, బ్లూటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. నోకియా లూమియా 925 పాత ధర రూ.33,999.

నోకియా లూమియా 925 కొత్త ధర రూ.31,333.

3.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి పాత ధర రూ.14,499, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి కొత్త ధర రూ.12,990

పానాసోనిక్ పీ51:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల ఎల్ ఈడి స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

8 మెగా పికల్స్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పానాసోనిక్ పీ51 పాత ధర రూ.22,390. పానాసోనిక్ పీ51 కొత్త ధర రూ.18,599.

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్:

5 అంగుళాల టీఎఫ్టీ కెసాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిలస్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్ పాత ధర రూ.29,190, సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్ కొత్త ధర రూ.27,990.

నోకియా లూమియా 920:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. నోకియా లూమియా 920 పాత ధర రూ.38,199, నోకియా లూమియా 920 కొత్త ధర రూ.26,290.

సోనీ ఎక్స్‌పీరియా జడ్:

5 అంగుళాల టచ్ స్ర్కీన్, 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, సోనీ ఎక్స్‌పీరియా జడ్ పాత ధర రూ.37,990. సోనీ ఎక్స్‌పీరియా జడ్ కొత్త ధర రూ.30,990

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X