కొత్త ఫోన్‌ల పైనా భారీగా డిస్కౌంట్‌లు

క్షణం తీరిక లేకుండా కొత్త ఫోన్ ఆవిష్కరణరలతో ఇండియన్ Smartphones మార్కెట్ దూసుకుపోతోంది. ప్రస్తుత పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఫోన్‌ల పై భారీగా డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వినాయక చవతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని 50% వరకు డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : సెప్టంబర్ 7న iPhone 7, ప్రపంచంతో పోటీ పడగలదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas Evok

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పైన 23% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ. 8490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

HTC 10

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పైన 15% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ.46,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.2 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే విత్ 2.5డీ గొరిల్లా గ్లాస్, ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో విత్ హెచ్‌టీసీ సెన్స్ 8.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ ( HTC అల్ట్రా పిక్సల్ 2) కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ.

 

Blackberry DTEK50

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పైన 24% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ.30,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

కర్వుడ్ 5.2 అంగుళాల ఫుడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాల్కమ్ 8952 స్నాప్ డ్రాగన్ 617 ఆక్టా కోర్ 1.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ప్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ, 2610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Micromax Yu Yuphoria

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పై 31% స్పెషల్ తగ్గింపు
బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల ఐపీఎఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్ విత్ అడ్రినో 306 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ విత్ శ్యానోజెన్ ఓఎస్ 12, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S7 Edge Batman Injustice Edition

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పై 12% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ.74,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్) 534 పీపీఐ, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్, ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్+ 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబీ. 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో + నానో), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హార్ట్ రేట్ సెన్సార, ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో మీటర్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

LG G5

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పై 23% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ.35,320
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

ఎల్‌జీ జీ 5 పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను మెటల్ బాడీతో డిజైన్ చేశారు. 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. ఈ ఫోన్ కింది భాగాన్ని కొత్త హార్డ్‌వేర్‌తో స్వాప్ చేసుకునేందుకు వీలుంటుంది. 5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ కలిగిన ఈ ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ ను ప్రవేశపెట్టారు. 4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వంటి ఫీచర్లను జోడించారు. 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్-సి, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.2, వైఫై 802.11 ఏసీ లాంటి ఫీచర్లు ఉంటాయి. 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. అదిరే లుక్‌తో ఫోటోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌కు ముందు భాగంలో ఒక కెమెరాతోపాటు వెనుకభాగంలో రెండు కెమెరాలుంటాయి. అందులో 78 డిగ్రీల స్టాండర్డ్ లెన్సు కలిగిన కెమెరా ద్వారా రెగ్యులర్ ఫోటోలు తీసుకోవచ్చు. మరో కెమెరాలో ఉండే 135 డిగ్రీల వైడర్ లెన్స్ సాయంతో ఉన్న చోటి నుంచే అధిక విస్తీర్ణాన్ని కవర్ చేస్తూ ఫొటో తీసేందుకు వీలుంటుంది.

 

LYF Earth 2

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పై 21% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ.19,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్సెసిఫికేషన్స్:

5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో/మైక్రోఎస్డీ), 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమరా, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lava X81

ఇటీవల విడుదలైన ఈ ఫోన్ పై 17% స్పెషల్ తగ్గింపు
లేటెస్ట్ ధర రూ.19,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

లావా ఎక్స్81 ఫోన్ 5 అంగుళాల ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ (1280 X 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. కర్వుడ్ గ్లాస్ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ల‌ను చేరువచేస్తుంది. లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ ప్యాకుడ్ స్పెసిఫికేషన్‌లను పొందుపరిచారు. 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ. స్లో మోషన్ వీడియో రికార్డింగ్, లాప్స్ వీడియో, బ్యూటీ ఫోకస్, పిక్ ఫోకస్ వంటి ప్రత్యేకత ఫీచర్లతో కూడిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌లో మనం చూడొచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ వీడియో కాలింగ్‌తో పాటు సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. లావా ఎక్స్81 స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అదనంగా స్టార్ ఓఎస్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఫోన్ లో ఏర్పాటు చేసారు. అదనపు సౌకర్యాలను ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ చేరువ చేస్తుంది.

 

Apple iPhone SE

ఈ ఫోన్ పై 7% స్పెషల్ తగ్గింపు
బెస్ట్ ధర రూ.36,190
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్, ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, టచ్ ఐడీ, బ్లుటూత్ 4.2, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 4కే వీడియో రికార్డింగ్, Li-Ion బ్యాటరీ.

 

Sony Xperia Z5 Premium

ఈ ఫోన్ పై 5% స్పెషల్ తగ్గింపు
బెస్ట్ ధర రూ.52,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్3840× 2160పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ విత్ అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఐపీఎక్స్5, ఐపీఎక్స్8 రేటింగ్, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్), 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ స్టామినా మోడ్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ganesh Chaturthi Offers: Get Up to 50% Discount on New Smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot