Home
Mobile

ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో స్మార్ట్‌ఫోన్ల‌ఫై ఆఫర్లు కురిపిస్తున్నాయి.

By Hazarath

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో స్మార్ట్‌ఫోన్ల‌ఫై ఆఫర్లు కురిపిస్తున్నాయి. వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై దాదాపు 8నుంచి 45 శాతం డిస్కౌంట్స్‌ అందిస్తున్నాయి. డిస్కౌంట్ పొందిన మొబైల్స్ ఇవే..

లెనోవా ఎ 6600 ప్లస్‌ (బ్లాక్‌)

లెనోవా ఎ 6600 ప్లస్‌ (బ్లాక్‌)

లెనోవో స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్‌ 27శాతం అంటూ కేవలం రూ.6,240 కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు ధర రూ. 8,499

నోకియా 6

నోకియా 6

నోకియా 6 (32జీబీ)స్మార్ట్‌ఫోన్‌ ఈ రోజు అమెజాన్‌ లో సేల్‌ కి అందుబాటులో ఉంది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన ఈసేల్‌ రూ.14,999 ధరలో అందుబాటులోఉంది.

 శాంసంగ్ ఆన్ 7 ప్రొ

శాంసంగ్ ఆన్ 7 ప్రొ

ఈ శాంసంగ్ ఆన్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై ద అమెజాన్ ఇస్తున్న 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 9,490 అంటే రూ. 8,990 కు పొందవచ్చు .

మోటో ఈ 4వజనరేషన్‌

మోటో ఈ 4వజనరేషన్‌

దీనిపై కేవలం ఫ్లిప్కార్ట్ లో 6 జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర 8,999 లకు లభ్యం

లెనోవో వైబ్‌ కే 5

లెనోవో వైబ్‌ కే 5

ఫ్లిప్‌కార్ట్‌లో 16శాతం తగ్గింపుతో రూ. 9,999 లకు లభ్యం. అసలు ధర రూ.11,999

వీటితో పాటు

వీటితో పాటు

వీటితో పాటు లెనోవా జెడ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌పై 40శాతం, ఆపిల్‌ ఐఫోన్‌ 6 మీద 44 శాతం, 6ఎస్‌ 23 శాతం దాకా డిస్కౌంట్‌, శాంసంగ్‌ గెలాక్సీ 6శాతం, కూల్‌ ప్యాడ్‌ నెట్‌ 5 మీద 8 శాతం దాకా డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు ఆఫర్లపై పూర్తి వివరాలకు వెబ్‌సైట్లను సందర్శించగలరు.

Best Mobiles in India

English summary
Ganesh Chaturthi offers on smartphones: Huge discounts available Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X