గణేష్ చతుర్థి స్మార్ట్‌ఫోన్స్ ఆఫర్స్: అందుబాటులో భారీ డిస్కౌంట్లు

By: Madhavi Lagishetty

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రతిరోజు అనేక మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో వేగంగా అభివ్రుద్ధి చెందుతున్నస్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారతీయ మార్కెట్ ఒకటిగా మారింది. ఈ పురోగతితో , ఆన్ లైన్ రిటైలర్లు స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర ఉత్పత్తి వర్గాలలో ఆకర్షణీయమైన ఒప్పందాలు మరియు డిస్కౌంట్లు అందించడం ద్వారా కొనుగోలుదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

గణేష్ చతుర్థి స్మార్ట్‌ఫోన్స్ ఆఫర్స్: అందుబాటులో భారీ డిస్కౌంట్లు

ఆఫర్లు ఎప్పూడు ఉండవు...ఎప్పుడో ఒకసారి ఉంటాయి. అయితే త్వరలోనే గణేశ్ చతుర్థి ఉండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు భారీ తగ్గింపు ఆఫర్లను కంపెనీలు ప్రకటించాయి. గిజ్‌బాట్ వద్ద భారత మార్కెట్లో ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌ఫోన్ జాబితాను తయారు చేశాము. మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ ఈ జాబితాలో ఉందో చేక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ (రోజ్ గోల్డ్, 32జిబి)

23శాతం తగ్గింపు

కీ ఫీచర్స్

• 4.7అంగుళాల రెటినా హెచ్డి 3డి టచ్ కెపాటివ్ టచ్ స్క్రీన్ 1334 x పిక్సెల్స్ రిజల్యూషన్ 326పిక్సెల్స్ డెన్స్టీ
• 12మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఆటో ఫోకస్ 4కె వీడియో రికార్డింగ్ ఫ్లాష్
• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
• ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ 1.84గిగా ఏ9 చిప్ 64బిట్ ప్రొసెసర్
• 2జిబి ర్యామ్
• 32జిబి ఇంటర్నల్ మెమెరీ సింగిల్ నానో సిమ్
• 1715ఎంఏహెచ్ బ్యాటరీ.

 

ఆపిల్ ఐఫోన్ 6(స్పెస్ గ్రే, 16జిబి)

44శాతం తగ్గింపు

కీ ఫీచర్స్....

• 4.7అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే

• ఏ8 చిప్ 64బిట్ ఆర్కిటెక్చర్

• 8మెగాపిక్సెల్ కెమెరా

• 1.2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• టచ్ ఐడి

• ఎల్టీఈ సపోర్ట్

• నాన్ రిమూవబుల్ లిపో 1810ఎంఏహెచ్ బ్యాటరీ.

 

సామ్ సంగ్ గెలాక్సీ ప్రొ(గోల్డ్)

6శాతం తగ్గింపు స

కీఫీచర్స్...

• 5అంగుళాల హెచ్ డి డిస్ ప్లే 1280 x 720పిక్సెల్స్ రిజల్యూషన్

• 1.3గిగా క్వాడ్ కోర్ ప్రొసెసర్ మాలీ టి720గ్రాఫిక్స్

• 2జిబి ర్యామ్

• 16జిబి ఇంటర్నల్ మెమెరీ

• ఎక్స్ పాండబుల్ 128జిబి మైక్రో ఎస్డి

• ఆండ్రాయిడ్ 6.0మార్ష్ మాలో

• డ్యుయల్ మైక్రో సిమ్

• 8మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 5మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 2600ఏంఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో జెడ్2 ప్లస్ (బ్లాక్, 64జిబి)

40శాతం తగ్గింపు

కీఫీచర్స్...

• 5అంగుళాల ఫుల్ హెచ్ డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

• 2.15గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820ప్రొసెసర్ అడ్రినో 530గ్రాఫిక్స్

• 3జిబి ర్యామ్, 32జిబి ఇంటర్నల్ స్టోరెజి

• ఆండ్రాయిడ్ 6.0మార్ష్ మాలో

• 13మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• 4జి వోల్ట్

• 3500ఎంఏహెచ్ బ్యాటరీ

 

వన్ ప్లస్ 3టి (6జిబి ర్యామ్, 64జిబి మెమెరీ)

7శాతం తగ్గింపు

కీ ఫీచర్స్...

• 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ డిస్ ప్లే, 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్

• 2.35గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821 64బిట్ ప్రొసెసర్ అడ్రినో 530గ్రాఫిక్స్

• 6జిబి ర్యామ్

• 64జిబి 128జిబి స్టోరేజి

• ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో

• డ్యుయల్ సిమ్ స్లాట్స్

• 16మెగాపిక్సెల్స్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

• 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సామ్ సంగ్ సెన్సర్

• 4జి ఎల్టీఈ వోల్ట్

• 3400బ్యాటరీ.

 

ఆపిల్ ఐఫోన్ 7(స్పెస్ గ్రే, 32జిబి)

19శాతం తగ్గింపు

కీ ఫీచర్స్...

• 4అంగుళాల రెటీనా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్

• ఏ9చిప్ 64బిట్

• 12మెగాపిక్సెల్ కెమెరా

• 1.2మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

• బ్లూటూత్ 4.2

• ఎల్టీఈ సపోర్ట్

• 4కె రికార్డింగ్ స్లో మోషన్ 240ఎఫ్ పిఎస్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
With the festive season drawing closer, the online retailers are coming up with attractive deals and discounts on smartphones.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot