Home
Mobile

Paytmలో ఆండ్రాయిడ్ వన్ నోకియా స్మార్ట్‌ఫోన్స్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్

లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఆండ్రాయిడ్ వన్ Nokia స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..

By Anil

లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన ఆండ్రాయిడ్ వన్ Nokia స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీకు పేటీఎం ఆహ్వానం పలుకుతోంది. డిజిటల్‌ దిగ్గజం పేటీఎం తన మాల్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్స్ పై రూ. 2000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ చేస్తోంది.లేటెస్ట్ గా మార్కెట్లోకి విడుదలయిన ఆండ్రాయిడ్ వన్ నోకియా స్మార్ట్‌ఫోన్స్ అయిన Nokia 8 Sirocco, Nokia 6.1, Nokia 5.1, Nokia 3.1, Nokia 2.1 and Nokia 1 స్మార్ట్‌ఫోన్ల పై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లుగా పేటీఎం ప్రకటించింది. మరి కంపెనీ ప్రకటించిన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే..

Nokia 8 Sirocco(రూ.5000  క్యాష్ బ్యాక్)

Nokia 8 Sirocco(రూ.5000 క్యాష్ బ్యాక్)

అసలు ధర : రూ. 54,999
ప్రస్తుత ధర : రూ. 49,640
5.5 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Nokia 6.1(రూ.2,009 క్యాష్ బ్యాక్)

Nokia 6.1(రూ.2,009 క్యాష్ బ్యాక్)

అసలు ధర : రూ.19,999
ప్రస్తుత ధర : రూ. 16,695
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

Nokia 5.1(రూ.1,740 క్యాష్ బ్యాక్)

Nokia 5.1(రూ.1,740 క్యాష్ బ్యాక్)

అసలు ధర : రూ.15,999
ప్రస్తుత ధర : రూ. 14,499
5.5 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,18: 9 రేషియో, 2160 x 1080 పిక్సల్స్,ఆక్టా-కోర్ మీడియా టెక్ హెల్లియో పి 18 ప్రాసెసర్‌,3జీబీర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,16ఎంపీ రియర్‌ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో

Nokia 3.1(రూ.1,440 క్యాష్ బ్యాక్)

Nokia 3.1(రూ.1,440 క్యాష్ బ్యాక్)

అసలు ధర : రూ.13,900
ప్రస్తుత ధర : రూ. 11,999
5.2-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే,1440 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,మీడియా టెక్ 6750 చిప్సెట్,3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,13 ఎంపీ రియర్‌ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,2990 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో

Nokia 2.1(రూ.840 క్యాష్ బ్యాక్)

Nokia 2.1(రూ.840 క్యాష్ బ్యాక్)

అసలు ధర : రూ. 6,999
ప్రస్తుత ధర : రూ. 6,159
5.5-అంగుళాల డిస్‌ప్లే.క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌,720x1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,1జీబీ ర్యామ్‌,8 జీబీ స్టోరేజ్‌,8 మెగాపిక్సల్ రియర్‌ కెమెరా,5ఎంపీ సెల్పీ కెమెరా,4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో

Nokia 1(రూ.548 క్యాష్ బ్యాక్+21% అడిషనల్ డిస్కౌంట్)

Nokia 1(రూ.548 క్యాష్ బ్యాక్+21% అడిషనల్ డిస్కౌంట్)

అసలు ధర : రూ. 5,800
ప్రస్తుత ధర : రూ. 4,022
4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఓఎస్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Get Android One Nokia smartphones with upto Rs 2,000 cashback on Paytm Mall.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X