Home
Mobile

వివో రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది, డిస్కౌంట్లే డిస్కౌంట్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో నిర్వహించే రపబ్లిక్ డే సేల్‌కు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో, సేల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేందుకు వివో తన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో నిర్వహించే రపబ్లిక్ డే సేల్‌కు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో, సేల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేందుకు వివో తన స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. వివో రిపబ్లిక్ డే సేల్ క్రింద ఈ స్పెషల్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో జరిగే సేల్‌లో భాగంగా వివో నెక్స్, వివో వీ11 ప్రో, వివో వీ9, వివో వై91 స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలతో విక్రయించనున్నారు.

 వివో వీ9 ప్రో

వివో వీ9 ప్రో

సేల్‌లో భాగంగా వివో వీ9 ప్రో 4జీబి ర్యామ్ వేరియంట్ రూ.13,990కే అందుబాటులో ఉంటుంది. 6జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.15,990కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.1000 అదనపు ఎక్స్‌ఛేంజ్ లభిస్తుంది.

 

 

వివో నెక్స్

వివో నెక్స్

ఇక వివో నెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ రూ.39,990కే అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ పై ఈ ఫోన్‌ను తీసుకున్నట్లయితే రూ.5000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది..

వివో వీ11 ప్రో

వివో వీ11 ప్రో

వివో రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా వివో వీ11 ప్రో రూ.25,990కే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ పై తీసుకుంటే రూ.3000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

వివో వీ11

వివో వీ11

వివో వీ11ను రూ.20,990కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ పై తీసుకుంటే మరో 3000 రూపాయులు కలిసొస్తాయి. వీ11 తరహాలోనే వై83 ప్రో, వై95 డివైస్‌లను కూడా రూ.3000 వరకు ఎక్స్‌ఛేంజ్ పై సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన వీ91 మోడల్ పై రూ.1000 తగ్గింపును వివో అందిస్తోంది. ఇదే సేల్‌లో వివో వై93 3జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.12,990కు, 4జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.13,990కే సొంతం చేసుకోవచ్చు.

 

 

 అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్‌

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్‌

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్‌ను సిద్థం చేసింది. నాలుగు రోజల పాటు నిర్వహించబడే ఈ సేల్‌లో జనవరి 20న ప్రారంభమై 23 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులను పై భారీ నుంచి అతిభారీ డిస్కౌంట్లతో విక్రయించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి

స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి

స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వచ్చేసరికి ఆపిల్, వన్‌ప్లస్, షావోమి, హానర్, రియల్‌మి, సామ్‌సంగ్, వివో, టెన్.ఆర్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లతో పాటు స్పెషల్ ఎక్స్‌‌‌‌‌‌‌ఛేంజ్ ఆఫర్స్ అందాుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విషయానికి వచ్చేసరికి ఎల్‌జి, వోల్టాస్, బీపీఎల్, హెచ్‌పి, కానన్ బ్రాండ్‌లకు సంబంధించిన ప్రొడక్ట్స్ పై ఆఫర్లు సిద్థమవుతున్నాయి.

Best Mobiles in India

English summary
Get discounts on Vivo Nex, V11 Pro and other smartphones during vivo Republic Day Sale.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X