తాజా ఆన్‌లైన్ డీల్!

Posted By: Staff

తాజా ఆన్‌లైన్ డీల్!

స్లైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ తన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘డిజైర్ వీ’(Desire V)ని జూన్ ఆరంభంలో ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై ఈ హ్యాండ్‌సెట్ రన్ అవుతుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 21,999కి ఆఫర్ చేస్తుంది.

హెచ్‌టీసీ Desire V కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

హెచ్ టీసీ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్ ఫేస్,

4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

అడ్రినో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్227ఏ చిప్ సెట్,

5 మెగాపిక్సల్ కెమెరా,

512ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్.

ఈ మధ్య స్థాయి డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉత్తమ శ్రేణి మొబైలింగ్ అనుభూతులను యూజర్‌కు అందిస్తుంది. జూలై నాటికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆసియా, యూరోప్ మార్కెట్‌లలో ప్రవేశపెట్టేందుకు హెచ్‌టీసీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot