ఆఫర్లతో ఊరిస్తోన్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఈ పండుగ్ సీజన్‌‌ను పురస్కరించుకుని బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం ప్రత్యేక ధర తగ్గింపు పై పలు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

ఆఫర్లతో ఊరిస్తోన్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

Read More : రూపాయికే 1జీబి ఇంటర్నెట్, BSNL సంచలన నిర్ణయం!

వినాయక చవతి శుభ సందర్బాన్ని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల ఆసక్తికర ఆఫర్లను అందిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read More : Reliance Jio.. మీకు తెలియని ప్రీపెయిడ్ ఆఫర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016 ఎడిషన్)

Samsung Galaxy J5 - 6 (New 2016 Edition)

బెస్ట్ ధర రూ.13,290
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

5.2 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ విత్ అడ్రినో 306 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమెరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో వైబ్ కే5 ప్లస్

Lenovo Vibe K5 Plus

5 శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.7,999
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి

ఫోన్ కీలక ఫీచర్లు

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరక విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో+మైక్రో), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ, వై-ఫై, బ్లుటూత్, 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 7

Samsung Galaxy On7

8 శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.9,290
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్ 8916) ప్రాసెసర్ విత్ అ్రడినో 306 జీపీయూ, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యయల్ సిమ్,  13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone Max

Asus Zenfone Max

10 శాతం స్పెషల్ తగ్గింపు
ధర రూ.8,999
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 జీపీయూ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్). 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ ఎంఐ 4

Xiaomi Mi 4
26శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.10,999
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి

ఫోన్ కీలక ఫీచర్లు

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 441 పీపీఐ రిసల్యూషన్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, MIUI V5 విత్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 2016

Samsung Galaxy J3 (2016)

11శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.7,990
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మైక్రోమాక్స్ నిట్రో ఏ311

Micromax Nitro A311
50శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.8,551
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి

ఫోన్ కీలక ఫీచర్లు

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్, 615 (4×1.5GHz + 4×1.0GHz) 64 బిట్ ప్రాసెసనర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి, ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2260 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లైఫ్ వాటర్ 7

LYF Water 7
48శాతం స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

హెచ్‌టీసీ డిజైర్ 626జీ ప్లస్

HTC Desire 626G Plus
21 స్పెషల్ డిస్కౌంట్‌తో
బెస్ట్ ధర రూ.8,679
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ విత్ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy S6 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్
37శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.38,900
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

5.1 అంగుళాల 1440పిక్సల్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 7420 2.1/1.5గిగాహెర్ట్జ్ ఏ57/ఏ53 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ (Category 6 LTE) నెట్‌వర్క్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Micromax Canvas 4 Plus A315

మైక్రోమాక్స్ కాన్వాస్ 4 ప్లస్ ఏ315
61 శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.6,899
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

5 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లుటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Apple iPhone 5s

యాపిల్ ఐఫోన్ 5ఎస్
34శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.29,265
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు

స్పెసిఫికేషన్స్:

4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం, నానో సిమ్, ఏ7 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా, బ్లుటూత్ 4.0), SIRI, ఫింగర్ ప్రింట్ సెన్సార్, నానో రిమూవబుల్ లైపో 1560 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Mi 4i

షియోమీ ఎంఐ 4ఐ
8శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.11,999
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు

స్పెసఫికేషన్స్:

5 అంగుళాల ఐపీఎస్ లామినేటెడ్ 441 పీపీఐ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 (4 x 1.1 GHz కార్టెక్స్ A53 + 4 x 1.7 GHz కార్టెక్స్ A53) ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, MIUI 6 విత్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Phab Plus

లెనోవో ఫాబ్ ప్లస్
29శాతం స్పెషల్ తగ్గింపుతో
బెస్ట్ ధర రూ.8,869
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి

ఫోన్ కీలక ఫీచర్లు

6.8 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ 1.5 యూజర్ ఇంటర్ ఫేస్, ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 (ఎమ్ఎస్ఎమ్8939) ప్రాసెసర్ విత్ అడ్రినో 405 జీపీయూ, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Apple iPhone 6 Plus

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

36శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.39,899
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి
ఫోన్ కీలక ఫీచర్లు

5.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, బ్లుటూత్ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 2915 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Apple iPhone 6s Plus

Apple iPhone 6s Plus
31శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.49,499
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి
ఫోన్ కీలక ఫీచర్లు

స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్,  ఏ9 చిప్ సెట్ విత్ 64 బిట్ ఆర్కిటెక్షర్ ఎంబెడెడ్ ఎం9 మోషన్ కో ప్రాసెసర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్,  12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లుటూత్ 4.2, టచ్ ఐడీ, ఎల్టీఈ సపోర్ట్, 2750 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

Samsung Galaxy Note 5

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5
26శాతం స్పెషల్ తగ్గింపుతో
ధర రూ.39,999
బెస్ట్ డీల్ కోసం క్లిక్ చేయండి.
ముఖ్యమైన ఫీచర్లు
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 515 పీపీఐ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప విత్ టచ్ విజ్ యూజర్ ఇంటర్ ఫేస్,
64 బిట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7420 సాక్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్,
4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Get Up to 60% Discount on Top 10 Smartphones This Ganesh Chaturthi. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot