అమ్మకు ప్రేమతో...

Written By:

మాతృమూర్తి ఔనత్యాన్నిగుర్తు చేసుకొనే రోజే మదర్స్ డే. ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపమే అమ్మ. ఆమె గురించి మాటల్లో చెప్పలేం... చేతులతో రాయలేం. ఎంతటి కష్టాన్ని అయినా అలవోకగా భరిస్తూ తన పిల్లలను కంటికి రెప్పలా కాపడుకుంటుంది అమ్మ.

అమ్మకు ప్రేమతో...

ప్రతి ఏటా మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రపంచదేశాలు పరిగణిస్తున్నాయి. ఈ ఆదివారం (మే 8వ తేదీ) జరుపుకోబోతున్నమదర్స్ డేను పురస్కరించుకుని అనేక గిఫ్ట్ ఐడియాస్ సిద్ధంగా ఉన్నాయి. అమ్మకు స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇద్దామనుకునే వారికోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో 10 ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : రూ.10,000లో బెస్ట్ ల్యాప్‌టాప్ ఇదే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

సామ్‌సంగ్ గెలాక్సీ జే3 (2016), 

బెస్ట్ ధర రూ.8,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

షియోమీ రెడ్మీ నోట్ 3, 
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్, 
బెస్ట్ ధర రూ.6,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 

బెస్ట్ ధర రూ.7,550
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

మైక్రోమాక్స్ కాన్వాస్ 5 
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

లెనోవో వైబ్ కే5 ప్లస్ 
బెస్ట్ ధర రూ.8,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ (జెడ్‌సీ550కేఎల్) 
బెస్ట్ ధర రూ.9,998
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ 5,
బెస్ట్ ధర రూ.8,190
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

మైక్రోమాక్స్ కాన్వాస్ మెగా 4జీ క్యూ417

బెస్ట్ ధర రూ.8,498
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మదర్స్ డే గిఫ్ట్ ఐడియాస్

మోటరోలా మోటో జీ (3వ జనరేషన్) 
బెస్ట్ ధర రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot