తగ్గిన జియోని A1 ఫోన్ ధర, జియో డేటా ఫ్రీ, ఇంకా పలు ఆఫర్లు..

Written By:

నా దిగ్గజం జియోని తన స్మార్ట్‌ఫోన్‌ ఏ1 ధరను తగ్గించింది. పండుగ సీజన్‌కు ముందస్తుగా ఏ1 స్మార్ట్‌ఫోన్‌ ధరను 3వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 16,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ అసలు ధర 19,999 రూపాయలు. దీంతో పాటు పలు ఆఫర్లను, డీల్స్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.

చైనా వస్తువుల ఆదాయంపై దిమ్మతిరిగే నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.మెటల్‌ యునిబాడీ డిజైన్‌, ముందువైపు కర్వ్‌డ్‌ గ్లాస్‌ కోటింగ్‌

 

 

4 జీబీ ర్యామ్

4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంది.

కెమెరా

ప్రత్యేకించి సెల్ఫీ అభిమానుల కోసం ఈ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఈఫోన్ కలిగి ఉంది.

అదనపు ఆకర్షణలు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ అదనపు ఆకర్షణలు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gionee A1 now available at Rs 16,999: Reliance Jio free data, Paytm cashback, and other deals Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot