జియోనీ ఇలైఫ్ ఎస్5.5... ఆకట్టుకునే ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ (రివ్యూ)

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ తన ఎస్ సిరీస్ నుంచి జియోనీ ఎస్5.5 పేరుతో ప్రపంచపు అతి సన్నని స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.22,999. కేవలం 5.55 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన చేయబడిన ఆ నాజూకైన స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను తొలత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో ప్రదర్శించారు.

ఈ తక్కువ బరువు ఫోన్ 145.1 x 70.2 x 5.55మిల్లీ మీటర్ల చుట్టుకొలతను కలిగి ఉంటుంది. ఈ సూపర్ స్లిమ్ ఫోన్ మీ చేతిలో ఎంచక్కా ఇమడిపోతుంది. ఫోన్ ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన 3వ తరం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫోన్‌ను మరింత మృదువుగా తీర్చిదిద్దింది. ఏర్పాటు చేసిన అల్యూమినియమ్ ఫ్రేమ్ ఫోన్‌ డిజైనింగ్‌కు కొత్త లుక్‌ను తీసుకువచ్చింది.

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే‌ను కలిగి ఉంటుంది (రిసల్యూషన్ సామర్థ్యం 1,920x1,080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 441 పీపీఐ). ఒక్క మాటలో చెప్పాలంటే జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేకు దగ్గర పోలికలను కలిగి ఉంటుంది.

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 1.7గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్‌ను ఫోన్‌లో లోడ్ చేసారు. ఏర్పాటు చేసిన మాలీ 450 ఎంపీ క్వాడ్ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గేమింగ్ స్థాయిని మరింత సమర్థవంతం చేస్తుంది. 2జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.

ఫోన్ కెమెరా విషయానికొస్తే డివైస్ వెనుక భాగంలో సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరాను ఏర్పాటు చేసారు. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ 95 డిగ్రీల అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ కెమెరా ద్వారా సెల్ఫీలను అత్యుత్తమంగా చిత్రీకరించుకోవచ్చు. 2300 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంది.

జియోనీ ఇలైఫ్ ఎస్5.5... ఆకట్టుకునే ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ (రివ్యూ)

జియోనీ ఇలైఫ్ ఎస్5.5... ఆకట్టుకునే ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ (రివ్యూ)

ఈ తక్కువ బరువు ఫోన్ 145.1 x 70.2 x 5.55మిల్లీ మీటర్ల చుట్టుకొలతను కలిగి ఉంటుంది. ఈ సూపర్ స్లిమ్ ఫోన్ మీ చేతిలో ఎంచక్కా ఇమడిపోతుంది. ఫోన్ ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన 3వ తరం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫోన్‌ను మరింత మృదువుగా తీర్చిదిద్దింది. ఏర్పాటు చేసిన అల్యూమినియమ్ ఫ్రేమ్ ఫోన్‌ డిజైనింగ్‌కు కొత్త లుక్‌ను తీసుకువచ్చింది.

జియోనీ ఇలైఫ్ ఎస్5.5... ఆకట్టుకునే ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ (రివ్యూ)

జియోనీ ఇలైఫ్ ఎస్5.5... ఆకట్టుకునే ధరలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ (రివ్యూ)

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, మాలీ 450-ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ ఇంకా హైడెఫినిషన్ రికార్డింగ్ సౌకర్యం), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో)

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/S4X5cWjoPhY?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 1.7గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్‌ను ఫోన్‌లో లోడ్ చేసారు. ఏర్పాటు చేసిన మాలీ 450 ఎంపీ క్వాడ్ కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గేమింగ్ స్థాయిని మరింత సమర్థవంతం చేస్తుంది. 2జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.

ఫోన్ కెమెరా విషయానికొస్తే డివైస్ వెనుక భాగంలో సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరాను ఏర్పాటు చేసారు. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ 95 డిగ్రీల అల్ట్రా వైట్ యాంగిల్ లెన్స్ కెమెరా ద్వారా సెల్ఫీలను అత్యుత్తమంగా చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 2300 ఎమ్ఏహెచ్ (నాన్ రిమూవబుల్).

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6592 ప్రాసెసర్, మాలీ 450-ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ ఇంకా హైడెఫినిషన్ రికార్డింగ్ సౌకర్యం), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X