ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

|

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 పేరుతో ప్రపంచపు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.22,000. కేవలం 5.5మిల్లీ మీటర్ల మందాన్ని కలిగి ఉన్న ఈ ఫోన్ ప్రపంచపు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నెలకొల్పింది. జియోనీ ఇలైఫ్ ఎస్5.5ను అంతర్జాతీయ మార్కెట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఆవిష్కరించారు. జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

5 అంగుళాల అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఎంటీకే ఎంటీ6592 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం‌, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, పాలిమర్ 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ యూసీ బ్రౌజర్‌ను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది. ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర రూ.22,000.

జియోనీ ఇలైఫ్ ఎస్5.5ను ప్రత్యేకమైన ధరల్లో విక్రయిస్తోన్న 10 ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Flipkart

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,490కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Infibeam

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,299కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,607కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్
 
ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Maniacstore

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,149కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Amazon

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,759కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,246కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Ebay

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,419కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Saholic

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,949కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Shopclues

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,000కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్.. మీ సొంతమయ్యేందుకు 10 బెస్ట్ డీల్స్

Homeshop18

ఈ రిటైలర్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,799కి విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X