దూసుకొచ్చేందుకు రెడీ అవుతున్న జియోని F6

By Hazarath
|

చైనా దిగ్గజం జియోని తన సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అయింది. జియోని F5 విజయవంతమైన నేపథ్యంలో కంపెనీ అదే ఊపులో జియోని F6ని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మధ్యనే టీనా నుంచి సర్టిఫైడ్ కూడా పొందింది. లార్జ్ బెజిల్ డిస్ ప్లేతో ఈ ఫోన్ రానుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు తెలీలేదు. అయితే ఫోటోలు మాత్రం టీనా.కామ్ లో బహిర్గతమయ్యాయి.

 

ఇంటర్నేషనల్ కాల్స్ కోసం తక్కువ ఖర్చయ్యే బెస్ట్ యాప్స్ ఇవే !ఇంటర్నేషనల్ కాల్స్ కోసం తక్కువ ఖర్చయ్యే బెస్ట్ యాప్స్ ఇవే !

దూసుకొచ్చేందుకు రెడీ అవుతున్న జియోని F6

Image source: Teena.com

జియోనీ ఎఫ్6 ఫీచర్లు ( అంచనా )

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2970 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Gionee F6 with ‘full-screen' design and dual rear cameras gets certified by TENAA More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X