విపణిలోకి జియోనీ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌‍ల తయారీ కంపెనీ జియోనీ (Gionee) తన నుంచి రెండు కొత్తశ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. జీప్యాడ్ జీ4, గియోనీ ఎమ్2 వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ హ్యాండ్‌సెట్‌లు రూ.18,999, రూ.10,999 ధర శ్రేణిల్లో లభ్యమవుతున్నాయి.

విపణిలోకి జియోనీ స్మార్ట్‌ఫోన్‌లు

జియోనీ జీప్యాడ్ - జీ4 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.7 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
అడ్వాన్స్ స్మార్ట్‌గెస్ట్యర్ కంట్రోల్ ఫీచర్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.
ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్ (గ్రాఫైట్ బ్లాక్, సిల్వర్ మెటాలిక్ కలర్),
ఫోన్ ధర రూ.18,999.

జియోనీ ఎమ్2 కీలక స్పెసిఫికేషన్‌లు:

10.5 మిల్లీమీటర్ల స్లిమ్, బోల్డ్ ఇంకా స్టైలిష్ డిజైనింగ్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్ పీచర్‌తో), ఫోన్ ధర రూ.10,999.

అదనపు ఫీచర్లు: ఫేస్‌బ్యూటీ ఎఫెక్ట్స్, హ్యాండ్స్ ఫ్రీ ఫోటో గెస్ట్యర్ రికగ్నిషన్, మోషన్ సెన్సింగ్, పానోరమా (హారిజంటల్ ఇంకా వెర్టికల్), ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్ ఫీచర్, ఇన్-బుల్ట్ డిజిటల్ థియోటర్ సిస్టం (డీటీఎస్), అమిగో ప్రొఫెషనల్ కెమెరా, మ్యూజిక్ ప్లేయర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot