Home
Mobile

6జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్, 6020mAh బ్యాటరీ

6020mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ..

By Sivanjaneyulu Bommu

చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ భారీ అంచనాల మధ్య తన M6S Plus స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read More : డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో

రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో

మొదటి వేరియంట్ (6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్), రెండవ ర్యామ్ వేరియంట్ (6జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ వేరియంట్), 64జీబి జీబి వేరియంట్ ధర చైనా మార్కెట్లో రూ.32,578. 256జీబి వేరియంట్ ధర చైనా మార్కెట్లో రూ.40.257.

జియోనీ ఎం6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...

జియోనీ ఎం6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ డ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్), 2GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్,

జియోనీ ఎం6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...

జియోనీ ఎం6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...

6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో విత్ Amigo ఆపరేటింగ్ సిస్టం,

జియోనీ ఎం6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...

జియోనీ ఎం6ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్...

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6020mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్, గ్రావిటీ సెన్సార్.

Best Mobiles in India

English summary
Gionee M6S Plus with 6020mAh battery announced: Specs, price, features and more. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X