Home
Mobile

భారీ బ్యాటరీతో, 6ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లేతో Gionee M7 Power స్మార్ట్‌ఫోన్

జియోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎం7 పవర్‌'ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది చైనాలో మాత్రమే లభ్యమవుతోంది.

By Hazarath

జియోనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎం7 పవర్‌'ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది చైనాలో మాత్రమే లభ్యమవుతోంది. కొన్ని రకాల యునిక్యూ ఫీచర్‌తో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. గోల్డ్ , బ్లాక్, బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తోంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోనుకు ఐఫోన్ 8, గెలాక్సీ నోట్ 8లకు ఉన్నగ్లాస్ అలాగే మెటల్ డిజైన్ ఉంది. రెండు మోడల్స్ లో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులకు రూ.19,590 ధరకు లభిస్తున్నది.

Gionee M7 Power

జియోనీ ఎం7 పవర్ ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Gionee M7 Power featuring 5000 mAh battery launches in China Read More At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X