Home
Mobile

భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేసింది, ధర రూ. 16,999

చైనా మొబైల్ దిగ్గజం జియోనీ తన సరికొత్త ఫోన్ ఫోన్ ఎం7 పవర్‌‌ని తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది.

By Hazarath

చైనా మొబైల్ దిగ్గజం జియోనీ తన సరికొత్త ఫోన్ ఫోన్ ఎం7 పవర్‌‌ని తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది.భారీ బ్యాటరీతో వచ్చిన ఈ మొబైల్ ఫోన్ ధరను కంపెనీ రూ. 16,999గా నిర్ణయించింది. గోల్డ్, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. కాగా యూజర్లకు ఈ ఫోన్లు నవంబర్‌ 25 నుంచి డెలివరీ అవుతాయని కంపెనీ తెలిపింది.

Gionee M7 Power

Gionee M7 Power ఫీచర్లు

6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే (18:9 రేషియో),
5,000 ఎంఏహెచ్‌ లాంగ్‌లైఫ్‌ బ్యాటరీ,
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్,
4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ,
1.4 గిగా జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్,
13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా,
3డీ ఫొటోలు, వాట్సాప్‌ క్లోన్‌

Best Mobiles in India

English summary
Gionee M7 Power with 5,000mAh battery, FullView display launched at Rs 16,999 Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X