Home
Mobile

5000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ‘జియోనీ మారథాన్ ఎమ్3’ స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ శక్తివంతమైన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉన్న ‘మారథాన్ ఎమ్3' స్మార్ట్‌‍ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12,999. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

5000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో  ‘మారథాన్ ఎమ్3’ స్మార్ట్‌ఫోన్

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (3జీ నెట్‌‌వర్క్ పై 32 గంటల టాక్‌టైమ్, 33 రోజుల స్టాండ్‌బై టైమ్), 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ధర రూ.12,999.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Gionee Marathon M3 with 5000mAh battery officially launched for Rs. 12999. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X