ఆ ఫోన్ ధర రూ.3000కు తగ్గింది, ఇప్పుడు రూ.10,999 మాత్రమే

జియోనీ పీ7 మాక్స్ స్మార్ట్‌ఫోన్ రూ.3000 ధర తగ్గింపును అందుకుంది. ఈ ఫొన్‌ను ఇండయాలో గతేడాది లాంచ్ చేసారు. అప్పటి ధర రూ.13,999. తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.10,999కే దొరుకుతోంది. గోల్డ్ ఇంకా గ్రే-బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

 ఆ ఫోన్ ధర రూ.3000కు తగ్గింది, ఇప్పుడు రూ.10,999 మాత్రమే

Gionee P7 Max స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 X 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ Amigo 3.2 యూజర్ ఇంటర్ ఫేస్, 2.2 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ఎంటీ6595 ప్రాసెసర్, పవర్‌వీర్ జీ6200 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్లీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,100mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), ఫోన్ బరువు 182 గ్రాములు.

 ఆ ఫోన్ ధర రూ.3000కు తగ్గింది, ఇప్పుడు రూ.10,999 మాత్రమే

ఈ ఫోన్‌తో ఇనిబిల్ట్‌గా వస్తోన్న స్పెషల్ ఫీచర్స్..

ఆటో కాల్ రికార్డ్, మొబైల్ యాంటీ తెఫ్ట్, కంపాస్, స్మార్ట్ గెస్ట్యర్ (పాస్ అలారమ్, బ్లాక్ స్క్రీన్ గెస్ట్యర్, స్మార్ట్ వైబ్రేషన్ రిమైండర్, స్మార్ట్ బ్రైట్ స్క్రీన్, డబుల్ క్లిక్ వేకప్), Tethering అండ్ Hotspot, థీమ్ పార్క్, మూడ్ వాల్ పేపర్, జీ స్టోర్, ఇకో మోడ్, అమీ లాకర్, చైల్డ్ మోడ్, అబ్రోడ్ సర్వీస్, జెండర్.

English summary
Gionee P7 Max gets a price cut of Rs 3000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting