Home
Mobile

జియోనీ అతి సన్నని ఫోన్ ‘ఎస్5.1 ప్రో’

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ జియోనీ (Gionee) తన గూటి నుంచి మరో అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గతంలో విడుదలైన జియోనీ ఎస్5.1కు అప్‌గ్రేడ్‌గా వస్తోన్న ఈ ఫోన్ మోడల్ ‘జియోనీ ఎస్5.1 ప్రో'. డివైస్ మందం 5.35 మిల్లీ మీటర్లు, బరువు 129 గ్రాములు. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నారు.

Read More : సెల్ఫీ స్టిక్ రూ.88కే

ఫోన్ ప్రత్యేకతలు:

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 5 పాయింట్ మల్టీటచ్ ఫంక్షన్, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, అమిగో 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు ( డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0). ఈ ఫోన్ కేవలం గోల్డ్ వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read More : నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ హల్‌చల్

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

జియోనీ ఎస్5.1 ప్రో ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

English summary
Gionee S5.1 Pro smartphone Launched, Sports 5-inch HD Display, Octa-Core CPU. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X