అందాల ప్రదర్శనలో ఎక్స్‌పీరియా జడ్1 తళుకు బెళుకు
ఎరుపు రంగు అందగత్తెలు, పక్కనే అవుట్ డోర్ నీటి కొలను, మసకు మసకు వెళుతరు, సెట్టింగ్ అదిరింది కదండి. ఈ బేవాచ్ సన్నివేశం ఏ రోమాంటిక్ సీన్ కోసం చిత్రీకరించిందనుకుంటే పొరబడినట్లే. బెర్లిన్‌లో ప్రారంభమైన ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ ఎగ్జిబిషన్ లో భాగంగా సోనీ తన కొత్త వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా జడ్1ను ఇలా ప్రదర్శనకు ఉంచింది. కార్యక్రమానికి హాజరైన వీక్షకులను ఆకట్టుకునే క్రమంలో సోనీ ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ కోస్ం క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా జడ్1
సోనీ ఎక్స్‌పీరియా జడ్1,
అందాలను ఎరవేసి (వీడియో)

సోనీ ఎక్స్‌పీరియా జడ్1
సోనీ ఎక్స్‌పీరియా జడ్1, అందాలను ఎరవేసి (వీడియో)
సోనీ అంతిమంగా తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన ‘ఎక్స్‌పీరియా జడ్1'ను ఐఎఫ్ఏ 2013 ట్రేడ్ షోకు ముందు ఆవిష్కరించింది.వాటర్ ప్రూఫ్ (ఐపీఎక్స్5 సర్టిఫికేషన్, ఐపీఎక్స్8 సర్టిఫికేషన్), డస్ట్-ప్రూఫ్ (ఐపీ5ఎక్స్ సర్టిఫికేషన్) లక్షణాలు ఈ ఫోన్ సమర్థతను మరింత పటిష్టం చేస్తాయి.

సోనీ అంతిమంగా తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన ‘ఎక్స్‌పీరియా జడ్1'ను ఐఎఫ్ఏ 2103 ట్రేడ్ షోకు ముందు ఆవిష్కరించింది. ఈ అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్ విశిష్టమైన 20.7 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. బయోంజ్ ఇమేజ్ ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. మరోవైపు ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ అత్యత్తమ క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌ను చేరువచేస్తుంది. ఈ డివైజ్ 2.2 గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాడ్-కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8974 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.
2జీబి ర్యామ్ ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ సరికొత్త 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై ఎక్స్‌పీరియా జడ్1 స్పందిస్తుంది. శక్తివంతమైన 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. వాటర్ ప్రూఫ్ (ఐపీఎక్స్5 సర్టిఫికేషన్, ఐపీఎక్స్8 సర్టిఫికేషన్), డస్ట్-ప్రూఫ్ (ఐపీ5ఎక్స్ సర్టిఫికేషన్) లక్షణాలు పోన్ సమర్థతను మరింత పటిష్టం చేస్తాయి. వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎక్స్‌పీరియా లింక్, 3జీ వంటి ఫీచర్లు ఫోన్ కనెక్టువటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. ఎక్స్‌పీరియా జడ్1 .. బ్లాక్, పర్పిల్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఎక్స్‌పీరియా జడ్1
స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 20.7 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. సోషల్ - ఐ, ఇన్ఫో- ఐ, టైమ్‌షిఫ్ట్ బరస్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఫోన్ కెమెరా వినియోగాన్ని మరింత ప్రభావితం చేస్తాయి.

Click it and Unblock the Notifications