గిజ్‌బాట్ గివ్ఎవే: గెలుచుకోండి రెండు జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌లు

|

గిజ్‌బాట్ పాఠకులకు స్వాగతం!, ఓ అత్యుత్తమ కాంటెస్ట్‌తో మరోసారి మీ ముందుకు రావటం జరుగుతోంది. యూసీ బ్రౌజర్ ఇండియా సహకారంతో ఈ గిజ్‌బాట్ గివ్ఎవే (GizBot Giveaway) కాంటెస్ట్‌ను గిజ్‌బాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీలో గెలుపొందిన ఇద్దరు విజేతలకు జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే రేసులో మీరు కూడా ఉండాలని ఆశిస్తున్నాం.

ప్రముఖ ఆండ్రాయిడ్ బ్రౌజర్ అప్లికేషన్‌లలో ఒకటైన యూసీ బ్రౌజర్‌ను తాజాగా 9.8.9 వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయటం జరిగింది. ఈ కొత్త వర్షన్ అప్‌డేట్ జూలై 4, 2014 నుంచి స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ బ్రౌజర్‌ను మీ మీ స్మార్ట్‌‍ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసినట్లయితే వేగవవంతమైన ఇంకా సురక్షితమైన బ్రౌజింగ్‌ను మీరు పొందవచ్చు.

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్ ఇక్కడ ఉచితంగా!

ఈ బ్రౌజర్‌లోని 'FB Faster' మోడ్‌ను వినియోగించడం ద్వారా మీరు 2జీ నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికి ఫేస్‌బుక్‌లోకి వేగవంతంగా లాగిన్ కావచ్చు. 'FB Faster' మోడ్‌ను అనుసరించటం ద్వారా ఇతర బ్రౌజర్‌లతో పోలిస్తే 30% నుంచి 60% రెట్టింపు వేగంతో ఫేస్‌బుక్ కార్యకలాపాలను సాగించవచ్చు.

గిజ్‌బాట్ గివ్ఏవే (GizBot Giveaway) కాంటెస్ట్‌లో పాల్గొని ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్ జియోనీ ఇలైఫ్ ఎస్5.5ను సొంతం చేసుకోవాలనుకునే ఔత్సాహికులు క్రింద జత చేసిన కాంటెస్ట్ పేజీలోకి లాగినై నిబంధనలను అనుసరిస్తూ సులభమైన ప్రశ్నకు సమాధానమిస్తే చాలు గెలపు రేసులో ఉన్నట్లే!

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...

5 అంగుళాల అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎంటీకే ఎంటీ6592 ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం),
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
పాలిమర్ 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ యూసీ బ్రౌజర్‌ను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయటం జరిగింది.
ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ధర రూ.22,000.

గిజ్‌బాట్ గివ్ఎవే కాంటెస్ట్‌కు సంబంధించి నియమ నిబంధనలు:

విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది. ఎంపిక కాబడిన ఇద్దరు విజేతలకు జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ బహుకరించబడుతుంది. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరిగా పాటించవల్సిన ఆప్షన్, ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, ఎల్‌జి ఇండియాలకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ # GizbotGiveaway.

మీరు గెలుపొందినట్లయితే మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్‌ వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీస్ సంబంధించి యూసీ బ్రౌజర్ లేదా గిజ్‌బాట్‌కు ఏ విధమైన బాధ్యతా ఉండదు. ఈ పోటీ జూలై 14వరకు కొనసాగుతూనే ఉంటుంది.

బెస్ట్ ఆఫ్ లక్!

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/M2Dg22yG5IE?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X